ఆంధ్రప్రదేశ్
చంద్రబాబును కలిసిన సబ్బం హరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 March 2019
విజయవాడ: సీఏం చంద్రబాబునాయుడ్ని మాజీ ఎంపీ సబ్బం హరి కలిశారు. ఆయనకు టీడీపీ భీమిలీ టిక్కెట్టు ఇచ్చిన సంగతి విదితమే. తాజా రాజకీయ పరిస్థితులపై వారివురు చర్చించారు. భీమిలిలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌తో తలపడనున్నారు.