ఆంధ్రప్రదేశ్‌

వివేకా మృతికి చంద్రబాబు, లోకేశ్ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. మంత్రిగా, మాజీ ఎంపీగా ప్రజల అభిమానాన్ని పొందారని అన్నారు.