పజిల్

పజిల్ 611

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1. నవారు అల్లిన మంచము (5)
4. తపసు చేస్తే దేవుడు అయ్యేది (3)
6. మాటతోపాటే ఇదీనూ (2)
7. చీలిక (3)
10. గో!గో! గమ్యం ఇదే! పరభాషైనా సరే! (2)
11. సమర్థుడు (2)
12. ఏడడుగులు కలిసి వేస్తే ఇది
ఏర్పడుతుందట! (2)
15. వేడిమి (2)
16. ‘రిక్షావాలా’లో వెదకండి. అగ్నిపర్వతం బద్దలై ప్రవహించేది అతనిలో ఉంది (2)
19. కోర్టు కెక్కినవాడు (2)
21. పాత్ర. మన పత్రికలో ఒక ఫీచరు (3)
23. పెంకుటింటి కప్పు చివర (2)
25.ఆపు (3)
26. మాటల కూర్పు. ముఖ్యంగా కవిత్వంలో (5)

నిలువు

2.అనేక మంది. జన సమూహం (2)
3.తల మీద వేసుకునేది. ఇందులో మేలిరకం మొహమీద వేసుకుంటారు (3)
4.అడ్డం 19 ఎవరి మీద కోర్టుకెక్కాడో
వాడు (4)
5.క్షమించదగినది (3)
7.తులువ (4)
8.తుచ్ఛుడు. ఆద్మీ అచ్ఛా నహీ (2)
9.అక్షతలు (3)
13.కృషీవలులకు పండుగ ఈ పున్నమి (4)
14.సమాచారము (3)
17.ఓ టైపు చూపు. వెనక నించి చూసుకుంటే మధ్యలో ‘చూలు’ రావచ్చు (4)
18.నాటక ఫక్కీలో ప్రభువును సంబోధించండి (2)
20.చూపుడు వ్రేలు (3)
22.తోమిన పళ్లెంలో గారెలక్కావాల్సింది ఉంది చూడండి! (3)
24.వెనుదిరిగిన సమూహము (2)

పద చదరంగం- 610 సమాధానాలు

నిశాపతి