తెలంగాణ

హైదరాబాద్‌లో రెండు ఎటిఎంలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:: నాగోల్ ప్రాంతంలో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులకు చెందిన రెండు ఎటిఎంలను బుధవారం ఉదయం మంటల్లో దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.