ఆంధ్రప్రదేశ్‌

డిసెంబరుకు అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి : యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈ ఏడాది డిసెంబర్ కల్లా అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఆయన గురువారం సీఆర్డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసెంబ్లీ, శాసనమండలి భవనాల ప్లానింగ్ అధికారులతో వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో సమావేశమయ్యారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో డిసెంబరుకు నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు.