ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్తు కనెక్షన ఇప్పిస్తామంటూ అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: విద్యుత్తు కనెక్షన ఇప్పిస్తామంటూ తీసుకువెళ్లి ఓ మహిళపై ఏఎస్‌ఐతోపాటు అతని బావమరిది అత్యాచారం జరిపిన సంఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండలో జరిగింది. బాధిత మహిళ జిల్లా రూరల్‌ ఎస్పీని ఆశ్రయించడంతో పోలీసులు ఏఎస్‌ఐతోపాటు అతని బావమరిదిపై బెల్లంకొండ స్టేషనులో కేసు నమోదు చేశారు.