ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో బుధవారం ఉదయం విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 3,38,256 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,58,132 మంది ఉత్తీర్ణత సాధించారు. 76.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరం వృత్తి విద్యాకోర్సులకు సంబంధించి 11,507 మంది పరీక్ష రాయగా 7,062మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.37గా నమోదైంది. రికౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.120, సమాధాన పత్రాలు స్కాన్డ్‌ కాఫీల కోసం రూ.720లు చెల్లించి పొందచ్చని పేర్కొన్నారు. జులై 2లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 86శాతంతో కృష్ణా ప్రథమ స్థానం, రెండవ స్థానం 81శాతంతో నెల్లూరు, విశాఖ, చివరి స్థానంలో 66శాతంతో అనంతపురం నిలిచాయి. రెండో సంవత్సరం ఫలితాల్లో 62శాతంతో కడప మొదటి స్థానం, 58 శాతంతో రెండవ స్థానంలో నెల్లూరు, చివరిస్థానంలో (39శాతం) పశ్చిమగోదావరి జిల్లా నిలిచాయి.