ఆంధ్రప్రదేశ్
స్పోర్ట్సు కాంప్లెక్స్‌పై కథలు ఎందుకు?: బాబు ఆగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
విశాఖ: స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మాణంపై కథలు ఎందుకు చెబుతారంటూ ఎపి సిఎం చంద్రబాబు ఈరోజు ఇక్కడ విశాఖ స్టీల్‌ప్లాంట్ సిఎండి మధుసూదనరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోగా అరకులో స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తికావాలన్నారు. విశాఖ జిల్లాలో అభివృద్ధి పథకాల అమలుతీరుపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో రోడ్డు విస్తరణ గురించి చర్చించేందుకు విజయవాడ రావాలంటూ జివిఎంసి కమిషనర్‌ను ఆయన ఆదేశించారు.