ఆంధ్రప్రదేశ్‌

సేవా దృక్పథం అవసరం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దివంగత నేత ఎన్టీఆర్ అలనాడు సేవాభావంతోనే తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని, ఆయన చూపిన బాటలో పార్టీ శ్రేణులు ప్రజాసేవలో తరించాలని ఎపి సిఎం చంద్రబాబు సూచించారు. ఆయన శనివారం ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సేవాభావంతోనే రాజకీయాల్లో కొనసాగాలని, వాణిజ్య దృక్పథంతో కాదని అన్నారు. కరవు పీడిత ప్రాంతాల్లో ప్రజలకు ఏదోఒక రూపంలో సేవ చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.