ఆంధ్రప్రదేశ్‌

స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఏపీ రాజధాని నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: స్విస్ ఛాలెంజ్ పద్థతిలో ఏపీ రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని, రాజధాని నిర్మాణానికి జపాన్ కంపెనీ ముందుకు వచ్చిందని, చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్, లండన్, జపాన్ వంటి దేశాలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరిపినప్పటికి ముందుగా సింగపూర్ కు చెందిన రెండు కంపెనీలకు రాజధానిలో 58 శాతం భాగస్వామిగా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించిందని చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంత భూముల్లో సింగపూర్ కు కేటాయించిన 58శాతాన్ని మూడు దశల్లో అప్పగిస్తామన్నారు.