ఆంధ్రప్రదేశ్‌

సాక్షి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ సాక్షి మీడియా గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సాక్షి మీడియా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వం న్యాయస్థానం ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ, ప్రభుత్వం కాని, పోలీసులు కాని సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయమని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎ వి శేషసాయి ప్రభుత్వ అఫిడవిట్‌ను పరిశీలించి సాక్షి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.