ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో గబ్బర్‌సింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు: అందరు పోలీసుల్లా జీపులో వెళ్తే ఏం మజా ఉంటుందనుకున్నారో ఏమో ఎస్‌ఐ ఏకంగా గుర్రమెక్కి ప్రజల మధ్యకు వెళ్లారు. గుర్రంపై వచ్చిన ఎస్‌ఐని చూసి వింతగా చూశారు. పగిడ్యాల ఎస్‌ఐ శివాంజల్ సోమవారం గ్రామాల్లో గుర్రంపై స్వారీ చేస్తూ పర్యటించారు. ప్రజలు గబ్బర్‌సింగ్ సినిమాలో హీరో పవన్‌కళ్యాణ్‌ను గుర్తుచేసుకుని లోలోన నవ్వుకున్నారు. దీనిపై ఎస్‌ఐ శివాంజల్ మాట్లాడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు గుర్రంపై గ్రామాల్లో పర్యటించానన్నారు.