ఆంధ్రప్రదేశ్‌

జూన్ 16 నుండి ఆంధ్రా టెన్త్ అడ్వాన్స్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 16వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైమ్‌టేబుల్‌ను రాష్ట్ర పరీక్షల బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.30 వరకూ జరుగుతాయని డైరెక్టర్ ఎం ఆర్ ప్రసన్నకుమార్ చెప్పారు. జూన్ 16న ఫస్టు లాంగ్వేజి పేపర్ -1(గ్రూప్ ఎ/కాంపోజిట్ కోర్సు) , 17వ తేదీన ఫస్టు లాంగ్వేజి పేపర్ -1, 18న సెకండ్ లాంగ్వేజి పేపర్, 20న ఇంగ్లీషు పేపర్-1, 21న ఇంగ్లీషు పేపర్-2, 22న మాథమెటిక్స్ పేపర్-1, 23న మాథమెటిక్స్ పేపర్-2, 24న జనరల్ సైన్స్ పేపర్-1, 25న జనరల్ సైన్స్ పేపర్-2, 27న సోషల్ స్టడీస్ పేపర్-1, 28న సోషల్ స్టడీస్ పేపర్-2, 29న ఒఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజి పేపర్-2 ఉంటాయి.