ఆంధ్రప్రదేశ్‌

ఏపీలోనూ సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంచుతూ హైకోర్టు ఈరోజు ఆదేశాలిచ్చింది. కేబుల్‌ ప్రసారాల డిజిటలైజేషన్‌కు కేంద్రం విధించిన గడువును హైకోర్టు మరో రెండు నెలలు పొడిగించింది. ఏపీ ఎంఎస్‌వోల వాదనతో ఏకీభవించిన హైకోర్టు రెండు నెలల పాటు యథాతథస్థితి కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.