ఆంధ్రప్రదేశ్‌

‘్భసేకరణ పరిహారం’పై రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: వివిధ అవసరాల కోసం భూ సేకరణ చేపట్టే సమయంలో భూసేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్ చట్టం 2013 ప్రకారం చెల్లించే పరిహారం కన్నా ఎక్కువ చెల్లించేందుకు వీలుగా ప్రతిపాదనలను ఆమోదించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఎపి ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సంబంధిత నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది.