ఆంధ్రప్రదేశ్‌

ఎపి రెసిడెన్షియల్ పరీక్ష వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ విద్యాసంస్థలలో ప్రవేశానికి ఈ నెల 21న జరగాల్సిన ప్రవేశపరీక్షను 23వ తేదీకి వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. 9వ తరగతిలో ప్రవేశానికి మాత్రం పరీక్ష ఏప్రిల్ 23న ఉదయం 11 నుండి ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇంటర్‌లో చేరేందుకు ఏప్రిల్ 23న ఉదయం 11 నుండి ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇప్పటికే హాల్‌టిక్కెట్లను వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు అధికారులు చెప్పారు.