ఆంధ్రప్రదేశ్‌

మావోయిస్టు అన్నపూర్ణను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, ఏప్రిల్ 7: మహిళా మావోయిస్టు అన్నపూర్ణ అలియాస్ అరుణక్కను గుంటూరు జిల్లా బొల్లాపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మండలంలోని రావులాపురంలో బుధవారం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. గురువారం ఆమెను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి శ్రీనివాసరావు 14 రోజులు రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

చిత్రం మహిళా మావోయిస్ట్ అన్నపూర్ణను వినుకొండ
కోర్టులో హాజరుపరిచేందుకు తెచ్చిన పోలీసులు