ఆంధ్రప్రదేశ్‌

సమష్టి కృషితో కరోనాకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ఆదివారం 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించిన సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య బృందాలు, వారికి సహకరిస్తున్న పోలీసు యంత్రాంగానికి గవర్నర్ ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు. సమష్టి కృషితోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని స్ప ష్టం చేశారు. రాజ్‌భవన్ ఆవరణలో అధికారులు, సిబ్బంది తో కలిసి చప్పట్లుకొట్టి వారికి సంఘీభావం ప్రకటించారు.
*చిత్రం... రాజ్‌భవన్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో కలిసి చప్పట్లు కొడుతూ వైద్యులు, ఇతరులకు సంఘీభావం తెలుపుతున్న గవర్నర్ హరిచందన్