ఆంధ్రప్రదేశ్‌

కరోనావైరస్ సోకకుండాచూడాలి: సీపీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల వాయిదా సరైనదేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సీపీఎం రాష్ట్ర కమిటీ స్వాగతిస్తోందని రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రభుత్వ బాధ్యతను ఈ తీర్పు సూచిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని కదిలించి కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని ఆయన కోరారు.