ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల పరిశీలకుల నియామకాల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నియమించిన ఐఏఎస్ అధికారుల్లో ఐదుగురిని మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తాజాగా టీ. బాబూరావు నా యుడును కర్నూలుకు, లత్కర్ శ్రీకేష్‌ను కృష్ణా జిల్లాకు, హెచ్.అరుణకుమార్‌ను తూర్పు గోదావరి జిల్లాకు, పీఏ శోభను విజయనగరం జిల్లాకు, కే. హర్షవర్థన్‌ను అనంతపురం జిల్లాకు, సిద్ధార్థ జైన్‌ను చిత్తూ రు జిల్లాకు, బీ. రామారావును శ్రీకాకుళం, ప్రవీణ్‌కుమార్‌ను విశాఖ జిల్లా, పీ. బసంతకుమార్‌ను నెల్లూరు జిల్లాకు, పీ. రంజిత్ బా షాను కడప జిల్లాకు, కాంతిలాల్ దండేను గుంటూరు జిల్లాకు, హి మాన్షు శుక్లాను పశ్చిమ గోదావరి జిల్లాకు పరిశీలకులుగా నియమించింది.
ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 13 జిల్లాలకు వ్యయ పరిశీలకులుగా అటవీ శాఖ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. పి.రామకృష్ణ (కృష్ణా), బిఎన్‌ఎఎన్ మూర్తి (గుంటూరు), ఎం.శివప్రసాద్ (కర్నూలు), ఆర్.యశోదాబాయి (శ్రీకాకుళం), అలాన్ చోంగ్ టెరోన్ (కడప), సి.సెల్వం (తూర్పు గోదావరి), డాక్టర్ శేఖర బాబు (ప్రకాశం), నందిని సలేరియా (విశాఖ), జగన్నాథ సింగ్ (చిత్తూరు), అనంత శంకర్ (పశ్చిమ గోదావరి), నరేంధరన్ జిజి (అనంతపురం), సందీప్ కృపాకర్ గుండాలా (విజయనగరం), సునీల్ కుమార్ (నెల్లూరు)లను నియమించింది.