ఆంధ్రప్రదేశ్‌

మేయర్, చైర్‌పర్సన్‌లకు పరోక్ష ఎన్నికలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలోని వివిధ జిల్లా ప్రజా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌లు, నగర పాలక సంస్థల మేయర్ల ఎన్నికలను పరోక్ష ఎన్నికల విధానంలో నిర్వహించనున్నారు. జిల్లా ప్రజా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌లు, వైస్-చైర్‌పర్సన్‌లను, నగర పాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్‌లను పరోక్ష ఎన్నికల విధానంలో ఎన్నుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తన ఎన్నికల షెడ్యూల్‌లో శనివారం వెల్లడించింది.