ఆంధ్రప్రదేశ్‌

టెన్త్ కొత్త షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో టెన్త్ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను మా ర్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను 31 నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ 17 వరకూ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల షెడ్యూల్ ఇలా ఉంది.
*
తేదీ పేపరు
*
మార్చి31 ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-1
ఏప్రిల్ 1 ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-2
ఏప్రిల్ 3 సెకండ్ లాంగ్వేజ్ పేపరు
ఏప్రిల్ 4 ఇంగ్లీషు పేపరు-1
ఏప్రిల్ 6 ఇంగ్లీషు పేపరు-2
ఏప్రిల్ 7 మ్యాథమేటిక్స్ పేపరు-1
ఏప్రిల్ 8 మ్యాథమేటిక్స్ పేపరు-2
ఏప్రిల్ 9 జనరల్ సైన్సు పేపరు-1
ఏప్రిల్ 11 జనరల్ సైన్సు పేపరు-2
ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పేపరు-1
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్ పేపరు-2
ఏప్రిల్ 16 ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపరు-2
ఏప్రిల్ 17 ఎస్సెస్సీ వోకేషనల్ కోర్సు థియరీ