ఆంధ్రప్రదేశ్‌

అనంతలో ఉల్లి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 11: ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉల్లి కోసం జనం నానా తంటాలు పడుతున్నారు. అనంతపురం నగరంలోని రైతుబజార్‌లో కిలో రూ.25కు ఉల్లిగడ్డలు విక్రయిస్తుండడంతో గత కొన్ని రోజులుగా జనం గంటల తరబడి క్యూలో నిలుచుని కొనుగోలు చేస్తున్నారు. అయితే క్యూలో చాంతాతంట ఉంటుండడంతో తెల్లవారుజామునే కొంతమంది రైతుబజార్ వద్దకు చేరుకుని క్యూలో కూర్చుంటున్నారు. గంటల తరబడి క్యూలో నిలుచోలేని వారు ఇలా సంచులను వరుసలో ఉంచుతున్నారు. సబ్సిడీ ఉల్లి దక్కించుకున్న వారు కొండంత ఆనందంతో వెనుదిరుగుతున్నారు.