ఆంధ్రప్రదేశ్‌

ఈ నెలలో బ్యాంకులన్నీ 8రోజులు మూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: డిసెంబర్ నెల అనగానే ఇక పండుగ రోజులు వచ్చినట్లే ప్రజలు భావిస్తుంటారు. క్రిస్మస్‌తో వేడుకలు ఆరంభమై కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగతో కొనసాగుతుంటాయి. దీంతో కొనుగోలుదారులతో వాణిజ్య, వ్యాపార సంస్థలు కిటకిటలాడుతుంటాయి. ఇదిలావుంటే ఈసారి డిసెంబర్‌లో 8 రోజుల పాటు బ్యాంకులన్నీ మూతబడబోతున్నాయి. దీనివల్ల బ్యాంక్ ఖాతాదారులు నగదు వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం తప్పనిసరి. ఈ నెలలో ఐదు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు ఎటూ సెలవులే. వీటికి అదనంగా 25న క్రిస్మస్ బ్యాంకులకు సెలవు. అంటే ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది కేవలం 23రోజులు మాత్రమే. అయితే నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్నవారికి వెసులుబాటు ఉంటుందని ఖాతాదారులు అంటున్నారు.