ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి సింగపూర్ సాంకేతిక సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: రాష్ట్రంలో సాంకేతికత, నైపుణ్యత, వృత్తి విద్యలో సహకారాన్ని అందించేందుకు సింగపూర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. బుధవారం సచివాలయం రెండవ బ్లాక్‌లో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆరుగురు సింగపూర్ ప్రతినిధుల బృందం సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, సింగపూర్‌తో పరస్పర సహకారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.