ఆంధ్రప్రదేశ్‌

కుమారుడిని ఎత్తుకుని పరీక్షకు తీసుకొస్తున్న తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం: పదో తరగతి పరీక్షలకు వికలాంగుడైన కుమారుడిని ఒక తండ్రి ఎత్తుకుని తీసుకువచ్చి, పరీక్షా కేంద్రంలో కూర్చోబెట్టాడు. రాయవరం మండలం కూర్మాపురం గ్రామానికి చెందిన పి జగదీష్ కుమార్ వికలాంగుడు. అతడికి కె.గంగవరం మండలం పామర్రులోని పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆ విద్యార్థిని సోమవారం తండ్రి ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చాడు. కుమారుడిని పరీక్ష హాలులో కూర్చోబెట్టి, పరీక్ష రాసే వరకూ బయటే వేచి ఉన్నాడు.