పజిల్

పజిల్ 629

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.‘రంగి’తో మనసుకు సంబంధించిన
వ్యవహారం (5)
5.ఒకవేళ (3)
6.సానుభూతి కాదు. కావ్యంలోని రసం వల్ల
కలిగే అనుభూతి (5)
8.‘పద...’ మీ సొంతం కావాలంటే, భూమి
ఆదివారం అనుబంధం పజిల్
పూరించండి (3)
10.తీరు (3)
13.‘మేలి’ కాదు (2)
14.అందమైన (3)
15.అట్టిట్టవుతూ ఒక రకం దగ్గు (3)
16.‘మేము’ అనడానికి ప్రాచీన సాహిత్యంలో
ఇలా గూడా అనేవారు (2)
17.‘్భజపా’ను గెలిపించండి’లో దేశాన్ని
చూడండి (3)
19.బుద్ధి, మనీష (3)
21.విద్యాభ్యాసం అయ్యాక గురువుకి
ఇచ్చేది (5)
23.దివిటీ (3)
24.వయసు ద్వారా లభించు గౌరవ
స్థానము (5)

నిలువు

1.ఆరో తెలుగు సంవత్సరం (4)
2.ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష
పండగ (3)
3.‘వాని సంపద’లో వెదకండి, వాడుండే
చోటు తెలుస్తుంది (3)
4.రావణునికి రాముడు పంపినది
‘...రాయబారం’ (3)
7.వాసిగల చిత్రాసనం (3)
9.సత్యం, ఇంకా పంటకు రాలేదు (4)
11.్భజన పాత్ర (3)
12.ఈ పక్షికి వెనె్నలే ఆహారమట! (4)
13.‘ఆ నారిం జతగూడి’ అంటే ఏదో ఫలం
గుర్తొస్తున్నదా! (3)
16.కరి (3)
18.ప్రేమ (4)
19.మిగిలినది (3)
20.వాహ్యాళి (3)
22.వ్యాపారంలో మధ్యవర్తి.
‘వారిజదళాక్షి’లో కనిపిస్తాడు (3)

పద చదరంగం- 628
సమాధానాలు

నిశాపతి