ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో ఎక్సయిజ్ ఎస్, కానిస్టేబుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: మద్యం వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటుండగా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఎక్సయిజ్ ఎస్‌ఐ, అయిదుగురు కానిస్టేబుళ్లను సోమవారం ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.