ఆంధ్రప్రదేశ్‌

వాణిజ్య పన్నుల అధికారి ఆస్తులపై ఎసిబి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇక్కడి వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ శేఖర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్‌లో అతని ఆస్తులపై ఆరా తీస్తున్నారు.