తెలంగాణ

జిహెచ్‌ఎంసి అధికారి ఇళ్లలో ఎసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌కు చెందిన నగరంలోని ఆరు ఇళ్లపై మంగళవారం ఉదయం ఎసిబి అధికారులు సోదాలు చేశారు. కోట్ల రూపాయల్లో ఇతనికి స్థిరాస్తులున్నట్లు, బ్యాంకు అకౌట్లలో భారీగా బాలెన్స్, లాకర్లలో నగదు ఉన్నట్లు గుర్తించారు.