ఆంధ్రప్రదేశ్‌

హౌసింగ్ ఇంజనీర్ ఆస్తులపై ఎసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: సాలూరులో హౌసింగ్ శాఖలో ఎఇగా పనిచేస్తున్న రెడ్డి వేణు ఇళ్లపై శుక్రవారం ఉదయం ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. బొబ్బిలిలోని ఆయన ఇంట్లోను, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసి, భారీగా అక్రమాస్తులున్నట్లు కనుగొన్నారని తెలిసింది.