తెలంగాణ

గ్రేటర్ అధికారికి రూ. 8 కోట్ల ఆస్తులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సెక్షన్ ఆఫీసర్ జనార్దన్ మహేష్‌కు చెందిన ఇళ్లపై ఎసిబి అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు ప్రారంభించారు. ఇతనికి 8 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నగరంలో పలు చోట్ల 9 ఫ్లాట్‌లు, అయిదు చోట్ల ఇళ్లస్థలాలున్నట్లు కనుగొని, రెండున్నర లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. యూకో బ్యాంకులో ఇతనికి లాకర్ ఉందని గుర్తించారు. నగరంలో పలు ప్రాంతాల్లో మహేష్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.