S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/23/2019 - 21:36

అది ఏడవ దశకం.. ద్వితీయార్థం.

02/23/2019 - 21:34

1964లో అక్కినేని హీరోగా విడుదలైన ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రంలోని పాట ఇది. ఓ కవి ఎంత లోతుగా, వైవిధ్యంగా ఆలోచించగలడో తెలియజెప్పడానికి సి నారాయం రెడ్డి రాసిన గీతమనుకోవాలి. రాళ్లలో కూడా మానవత్వాన్ని, జీవాన్ని చూపించి.. రాళ్లు ‘కాఠిన్యానికి’ ఉదాహరణ కాదని సినారె ఈ పాటతో విశదీకరించారు. రాళ్లను మహాశిల్పాలుగా మలిచే ఒక గొప్ప శిల్పి, వాటిని ఉద్దేశించి పాడుకునే గీతమిది.

02/23/2019 - 21:33

1955లో విడుదలైన ‘మిస్సమ్మ’ చిత్రంలో కథానాయికగా భానుమతిని ఎంచుకొన్నారు. కాని కారణాంతరాల వలన ఆమెకు బదులుగా సావిత్రిని తీసుకోవాల్సి వచ్చిందట. విజయా నాగిరెడ్డి, చక్రపాణి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ సాంఘిక చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

02/16/2019 - 23:16

జిస్మ్, రాజ్‌లాంటి చిత్రాలతో శృంగార తారగా గుర్తింపు పొందిన బిపాసా, తర్వాత దారి మార్చి నో ఎంట్రీ, కార్పొరేట్, ధూమ్ 2, ఓంకారా, ఫుట్‌పాత్‌లాంటి చిత్రాల్లో నటించింది. కొత్త నాయికల దూకుడుతో తన స్టార్‌డమ్ తగ్గిపోతుందని భయం తనకెప్పుడూ లేదంటోంది. ఈమధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘వర్తమాన కథాంశాల్లో నటించలేకపోతానేమోననే భయం తప్ప స్టార్‌డమ్ తగ్గుతుందనే బెంగా నాకెప్పుడూ లేదు. వ్యక్తిగతంగా నేనేమీ మారలేదు.

02/16/2019 - 23:14

టాలీవుడ్‌లో తన టాలెంట్ చూపించడానికి కూల్‌గా వస్తోంది అన్యసింగ్. బాలీవుడ్‌లో ఖైదీ బ్యాండ్‌తో మురిపించిన ఈ బ్యూటీ ఫస్ట్‌టైం సౌత్ సినిమా చేస్తూ సందీప్ కిషన్‌తో జొడీకట్టింది. నిను వీడని నీడను నేనే -అంటూ టాలీవుడ్ ఆడియన్స్‌ను వెంటాడేందుకు వస్తున్న అన్య గ్రామర్‌లెస్ గ్లామర్‌తో ఆకట్టుకుంటుందనే ఆశిద్దాం.

02/16/2019 - 21:03

ఇద్దరుమిత్రులు చిత్రంలో నాయికా నాయకులు ఖుషి ఖుషీగా నవ్వుతూ పాట పాడుతూ చివరిలో ‘హుషారుగా ఉందాములే.. హమేషా మజాగా’ అని ముగిస్తారు. మేనాలోన ప్రియునిజేర వెళ్లింది నా చెలి మీనా/ నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన అంటాడు ప్రియుడు. ఓహో చెలియా నీవుకూడా ఓ పెళ్లిపల్లకీ చూసుకో/ హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో అంటుంది ఆమె.

02/16/2019 - 21:02

పాత చిత్రాలలో ఓ అద్భుత సినీకావ్యం -మూగనోము. సంగీత సాహిత్యాలు, హాస్య, కరుణ రసాలు మిళితమైన ఒక విశిష్టమైన దృశ్యకావ్యం. ఆనాటి సామాజిక సమస్య అయిన ధనికుల పేదలమధ్య పెరుగుతున్న అగాధం, రగులుతున్న ద్వేషం కళ్లకు కట్టేలా చిత్రీకరించాడు దర్శకుడు డి యోగానంద్. సంగీత సాహిత్యాలతోపాటుగా కథ కథనం చక్కగా సాగి చివరికి సుఖాంతమయ్యే -ప్రాచీన నాటక లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిత్రం ఈనాటికీ జనరంజకం.

02/16/2019 - 21:00

అప్పటికి జ్యోతిలక్ష్మి చాలా పాపులర్ అయిపోయింది.
జ్యోతిలక్ష్మి పాటుంటే చాలు బయ్యరు సినిమా చూడ్డానికి వచ్చేవాడు.
జ్యోతిలక్ష్మికి డాన్సుపట్ల ఎంత క్రేజుండేదంటే.. సాంగ్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా క్లబ్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నపుడు, పామ్‌గ్రోవ్ హోటలుకి వచ్చి సత్యంగారితో కూర్చొనేది. ఈమె పాటలు ఎక్కువ స్వరపరిచింది సత్యంగారే! సత్యంగారి అభిమాని జ్యోతిలక్ష్మి.

02/16/2019 - 20:50

తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా కసాండ్రా సుపరిచితమే. తెలుగులో చాలా సినిమాలే చేసినా, ఆశించిన స్థాయి సక్సెస్ అందలేదు. తెలుగులో సినిమాలు తగ్గడంతో తమిళంపై ఫోకస్ చేస్తున్న చెన్నై బ్యూటీ, రీసెంట్‌గా సోనమ్‌కపూర్ సినిమా ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లెస్బియన్ లవ్ కథాంశంతో తెరకెక్కిన బోల్డ్ సినిమాలో సోనమ్‌కపూర్ లవర్‌గా రెజీనా కనిపించింది.

02/09/2019 - 22:16

సహ జీవనంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే.. ‘సహజీవనం చేస్తున్న వారిని నేను జడ్జ్‌చేయలేను కానీ నావరకైతే నేను అలాంటి సంబంధం ఎంచుకోను. లివిన్ రిలేషన్‌ను మా ఇంట్లో అంగీకరించరు. అందుకే నేను వాటికి దూరం’అని చెప్పింది. అలాఅని అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చేసుకోదట. ఈ విషయం ఇంట్లోవాళ్ళకు క్లియర్‌గా ముందే చెప్పేసిందట. తను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి తనకు ముందే తెలిసి ఉండాలని..

Pages