S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/25/2019 - 21:34

నేను ‘్భరణి’ని మొట్టమొదట చూసింది విజయకృష్ణా డబ్బింగ్ థియేటర్ దగ్గర. రాళ్ళపల్లితో కలిసి వచ్చాడు. డార్క్‌బ్లూ జీన్సూ, లైట్ బ్లూ స్టోన్‌వాష్ షర్టూ.. ఇన్‌షర్టూ... చిన్న గడ్డం... ముఖం నిండా పరుచుకొనివుంది. రాళ్ళపల్లితో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాను.

05/25/2019 - 21:32

‘్ధనమేరా అన్నిటికి మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం...’ అంటూ, ఇవాళ ఘనమై ధనం రాజ్యమేలుతున్న విషయాన్ని పాజిటివ్‌గా విశే్లషించారు ప్రసిద్ధ కవి దిగ్గజం శ్రీ ఆరుద్ర లక్ష్మీనివాసం సినిమాకోసం. స్వరదిగ్గజం మామ కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. మధురగాయకుడు గాన కళాలవాల శ్రీ ఘంటసాల గళంలో తేనెల వాన వెల్లువై ప్రవహించింది. రసజ్ఞాన హృదయాలలో కొన్ని దశాబ్దాలుగా.

05/25/2019 - 21:31

పవిత్రమైన ప్రేమస్థానం చాలా గొప్పది. దానికి మూలం త్యాగం. అటు ప్రేమను, ఇటు త్యాగాన్ని గెలుచుకున్న వ్యక్తి కీర్తి సోపానానికి పాత్రుడు. ప్రేమించిన వ్యక్తికోసం తన జీవితానే్న ఫణంపెట్టి, పదిమంది కోసం ప్రాణమిచ్చే వ్యక్తి దైవసమానుడవుతాడు. అటువంటి ఉత్తమ వ్యక్తి హృదయమే దేవాలయం. అలాంటి మానవుడే అమరుడు. ఈ సారాంశంతో 1966లో తెలుగులో రీమేక్‌గా వచ్చిన గొప్ప చిత్రం మనసే మందిరం.

05/18/2019 - 22:18

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే...

05/18/2019 - 22:13

1962లో బాబూ ఆర్ట్స్ బ్యానరుపై సహజసిద్ధమైన సన్నివేశాలు, సంభాషణలు, అభినయాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆదుర్తి మార్కు సినిమా మంచి మనసులు. మంచితనానికి పేద- గొప్ప అనే తావుండదని చాటిచెప్పిన చిత్రం. తమ్ముడి చదువుకోసం తన ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి గుమ్మడి ఏఎన్నాఆర్‌ను పట్నంలో చదివిస్తుంటాడు. అన్నకు భారం కాకూడదని ఆలోచిస్తాడు ఏఎన్నార్. పేద విద్యార్థులకు సాయం చేసే ఎస్వీ రంగారావు ఇంట చేరతాడు.

05/18/2019 - 22:01

హీరోగా నటించేవారికి కొన్ని పడికట్టు పాత్రలుంటాయి. అలాగే కేరెక్టర్ ఆర్టిస్టుకి వారికి తగ్గ గుండెపోటు పాత్రలూ ఉంటాయి. కానీ రాళ్ళపల్లిలాంటి నటుడికి ఈ పాత్రలే ఖచ్చితంగా
సరిపోతాయి అన్నమాట ఏ దర్శకుడినుండీ వినలేం.

05/11/2019 - 21:12

‘శేష శైలావాసా శ్రీవేంకటేశా/ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా..’ ఈ మకుటంతో మకుటాయమానమైన ఈ భక్తిగీతం చిరంతరం నిరంతరం భక్తుల హృదయాలను అలరిస్తోంది. ఈ గీతం అందుకే అయ్యింది అప్పటికీ, ఇప్పటికీ మరెప్పటికీ అజరామరం.

05/11/2019 - 21:11

కృష్ణ 100వ చిత్రంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సినిమా స్కోప్‌గా 1974న విడుదలైన సినిమా -అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రంలో ఎన్నో సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు వి రామచంద్రరావు. అల్లూరి పాత్రలో ‘కృష్ణ’ అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

05/11/2019 - 21:10

రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. నాలుగైదు సినిమాల్లో మంచి రోల్స్ వేస్తూ -పాత్రలకు న్యాయం చేస్తున్నాడన్న మంచి పేరుంది. నేను ‘ముద్దుల చెల్లెలు’ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అందులో నూతనప్రసాద్ కొడుకుగా ‘ముద్దుల చెల్లెలు’ని పిచ్చిగా ప్రేమించే పిచ్చి పాత్ర ఒకటుంది. దానికి రాజేంద్రప్రసాద్ అయితే న్యాయం చేస్తాడని తీసుకున్నాం.

Pages