S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/08/2016 - 22:06

తమిళంలో
శ్రీ రాజరాజేశ్వరి పిక్చర్స్ వారు
‘నాగపంచమి’ నిర్మించారు. అదే కథాంశంతో ఎవిఎం వారు ‘ఆదర్శ సతి’ పేరిట కన్నడంలో, తెలుగులో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో
‘నాగులచవితి’ రూపొందించారు. 1956లో ఈ చిత్రం విడుదలైంది.

02/08/2016 - 21:43

సంక్రాంతికి విడుదలైన చిత్రాలకు అదృష్టం అలా తన్నుకొస్తోంది. ఆ సినిమాలు విడుదలైన ఠెండు వారాలకు కూడా వాటికి సరైన పోటీగా నిలిచే చిత్రాలు రాలేదు. ఈవారం ఎప్పటినుంచో దర్శకుడు వంశీ ఊరిస్తున్న చిత్రం ‘వెనె్నల్లో హాయ్ హాయ్’ విడుదలైంది. నరసింహనంది దర్శకత్వంలో అందరూ నూతన తారలతో ‘లజ్జ’ చిత్రం, మెహర్‌రాజ్, మనీషా జంటగా అర్జున్ ప్రవాస్ దర్శకత్వంలో ‘నిలువవే

02/08/2016 - 21:41

'చూడటానికి బక్కపలుచగా కనిపిస్తానని అనుకుంటున్నారేమో!. నేనెప్పుడు స్ట్రాంగే’ అంటోంది అందాల తార కాజల్. ఈ మధ్య ప్రతి విషయానికి తన స్పందన తెలియజేస్తోంది. గతంలో నాలుగైదు సార్లు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పేది. ఇపుడలా కాదు. తాను చాలా ఫాస్ట్‌గా మారిపోయానంటోంది. చాలా తక్కువ సమయంలోనే టాప్‌స్టార్‌గా మారిన ఆమె తన అందాలను ప్రదర్శించటంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది.

02/01/2016 - 23:06

శ్రీకృష్ణదేవరాయల కాలం 16వ శతాబ్దాన్ని కళ్లముందు ఆవిష్కరించిన మహోజ్వల చిత్రరాజం ‘మహామంత్రి తిమ్మరుసు’. శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీ రామారావు, తిమ్మరుసుగా గుమ్మడి పోటీపడి నటించిన చిత్రం ఆబాలగోపాలాన్ని ఇప్పటికీ ఆకట్టుకుంటుంది.

02/01/2016 - 23:07

శోభన్‌బాబు, లక్ష్మి, చంద్రకళ ముఖ్య పాత్రధారులుగా నటించిన కోడెనాగు చిత్రంలోని ‘సంగమం- అనురాగసంగమం/ ఆనంద సంగమం/ భావరాగ తాళ మధుర సంగమం’ అన్న పాటంటే చాలా ఇష్టం. ఈ పాట రేడియోలోగానీ, టెలివిజన్‌లోగానీ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆత్రేయగారి సాహిత్యానికి పెండ్యాల మధుర బాణీ కలగలిపి పాటను చిరంజీవి చేసింది. ఘంటసాల, పి సుశీల మృదుమధురంగా ఆలపించారు.

02/01/2016 - 22:56

నాగార్జునను బంగార్రాజుగా చూపించి -తొలి సినిమాతోనే హిట్టుపట్టాడు కళ్యాణ్‌కృష్ణ కురసాల. సొగ్గాడే చిన్నినాయినా అంటూ సంక్రాంతి రేసులో నాగార్జునను టాప్‌కు చేర్చిన కళ్యాణ్‌కృష్ణతో చిట్‌చాట్..

02/01/2016 - 22:52

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

02/01/2016 - 22:51

అనువాద (డబ్బింగ్) చిత్ర గీత రచన
విలక్షణ ప్రక్రియ. మూల చిత్రంలోని
పాట తాలూకు సన్నివేశం. అర్థం ఏమాత్రం తేడాలేకుండా సంగీతానికి, పెదవుల
కదలికలకు అనుగుణంగా రచన చేయటం కత్తిమీద సామువంటిది.

02/01/2016 - 22:49

ఒక్కసారి గనక ఒక్కసెంటిమెంట్ పడిందీ అంటే దాన్ని మార్చడం
చిత్ర పరిశ్రమలో ఎవరికీ సాధ్యంకాదు. ఎవరి సెంటిమెంట్లు వారివి.
ఎదుటివాళ్ల సెంటిమెంట్‌తో మనకు పనిలేదని భీష్మించుకొని కూర్చున్నా ఒక్కొక్కసారి ఎదుటివాళ్ల సంగతి కూడా గమనించాల్సి వస్తుంది.
ఈ గమ్మత్తయిన అంశం జనతాగ్యారేజి చిత్రానికి సంబంధించిన హీరోయిన్ల విషయంలో జరుగుతోంది. నాన్నకుప్రేమతో చిత్రంతో విజయపధంలో

02/01/2016 - 22:45

తెలుగు సినిమా సంగీతంలో యుగళ గీతాలతోపాటు హాస్య గీతాలూ స్వర్ణయుగ కాలంలో
అత్యధికంగా జనరంజకమయ్యాయి. సామాన్య జన జీవనంలో భాగమై ప్రజాదరణ పొందాయి.
ఒక్కసారి వెనక్కి వెళదాం.

Pages