S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/15/2016 - 20:50

ఫ్లాష్‌బ్యాక్ @ 50

కథ, మాటలు: జి కృష్ణమూర్తి
పాటలు: జి కృష్ణమూర్తి, సి నారాయణరెడ్డి
కళ: బి నాగరాజన్
ఛాయాగ్రహణం: లక్ష్మణ్‌గోరే
నృత్యం: చిన్ని, సంపత్
స్టంట్స్: శివయ్య
సంగీతం: ఎస్‌పి కోదండపాణి
నిర్మాత: టిసి సుబ్బన్న
దర్శకత్వం: జి విశ్వనాథం

02/15/2016 - 20:30

హీరోయిన్ల హీరో -ఆర్య. అతనితో కలిసి నటించేందుకు హీరోయిన్ ఎవ్వరైనా యస్ అంటారు, ఎగిరి గంతేస్తారు కూడా. పైగా ఒక్క సినిమాలో జతకట్టినా -ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఉంటుందటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చేస్తుంటాడు. అతని ఖాతాలో సెనే్సషనల్ సినిమాలు పెద్దగా లేకపోయినా -ఆర్యతో జత కట్టేందుకు హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ ఎవ్వర్రెడీనే.

02/15/2016 - 20:29

ఫిబ్రవరి నెల వచ్చినా సంక్రాంతి సినిమాల గుబాళింపు సాగుతోంది. ఈవారం నాని కథానాయకుడుగా కృష్ణగాడి వీరప్రేమగాథ, మదన్ దర్శకత్వంలో ఆది కథానాయకుడుగా గరం చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాల్లో కృష్ణగాడి ప్రేమకథ మాత్రం వౌత్‌టాక్‌తో మంచి మార్కులు వేయించుకొని, కలక్షన్లను స్టడీగా రాబడుతోంది. ఆది కథానాయకుడుగా వచ్చిన గరం అంచనాలు పెద్దవిగా ఉన్నా అందుకోలేకపోయింది.

02/08/2016 - 23:18

తెలుగు చలనచిత్ర రంగంలో సినిమా పాటలకు గాత్రదానం చేసిన ఆద్యుల్లో ఒకడు... ఆరాధ్యనీయుల్లో ప్రథముడు... ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన గొంతులో రాగం జీవం పోసుకుంటుంది. ఆ రాగతరంగాలు శ్రోతల హృదయవీణను సుతారంగా మీటుతాయి. ఘంటసాలగా ఆయన సుప్రసిద్ధుడు. సంగీత ప్రపంచంలో ఆయన కంఠం నిత్యవసంతం. ఆయన ఏ రాగాన్ని ఆలపించినా ప్రపంచం పరవసిస్తుంది. ఏ గీతాన్ని పాడినా లోకాన్ని లాలించినట్టుంటుంది.

02/08/2016 - 23:14

పుష్కర కాలంగా తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్‌తో అలరిస్తున్న త్రిష ఇటీవల ఓ చిత్రంలో బీచ్‌లో బికినీ సాంగ్‌లో నటించింది. ఇప్పటివరకు అటువంటి పాటలలో నటించిన త్రిషను చూసిన అభిమానులను ఆమెకు ఎస్సెమ్మెస్స్‌లు, మెసేజ్‌లు విపరీతంగా పంపిస్తున్నారు. దాదాపు కెరీర్ ఎండింగ్ దశలో ఇటువంటి పొగడ్తలు అందుతుండటం త్రిషకు అమితానందాన్ని ఇస్తోంది.

02/08/2016 - 23:12

‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టాడు జగదీష్ తలశిల. ప్రతి చిత్రంలో
ప్రేక్షకుడికి ఏదైనా కొత్త విషయం
చెప్పే ప్రయత్నం చేయాలని ఉందంటున్నాడు. భిన్నమైన కథతోనే మొదటి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈవారం ఆయనతో చిట్‌చాట్!

02/08/2016 - 23:09

తెలుగు సినిమా వారసులలో మోహన్‌బాబు కుటుంబానికి

02/08/2016 - 23:05

జెమినీ స్టూడియోస్ వారు నిర్మించిన ఆడబ్రతుకు చిత్రానికి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, కాంతారావు, రాజనాల, పద్మనాభం, అల్లు రామలింగయ్య, ముక్కామల, దేవిక, ఎంవి రాజమ్మ, పుష్పవల్లి నటించగా, సంగీతం విశ్వనాథన్, రామ్మూర్తిలు సమకూర్చారు.

02/08/2016 - 23:03

పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బిఎన్ రెడ్డి నిర్మించిన భాగ్యరేఖ చిత్రంలోనిదీ పాట. పేదపిల్ల అయిన జమున (లక్ష్మి) తన తల్లిదండ్రులు గతిస్తే మేనత్త మేనమామ పంచన చేరుతుంది. మేనత్త కూతురికి వచ్చిన పెళ్లి సంబంధంవారు ఆమెను జానకి (కాత్యాయని)ని కాకుండా జమునను ఇష్టపడతారు. మేనత్త (సూర్యకాంతం) అగ్గిమీద గుగ్గిలమవుతుంది.

02/08/2016 - 23:00

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

Pages