S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/01/2016 - 05:15

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద అందాలు ఒకపక్క. వాళ్లు ధరించిన వస్తధ్రారణ అందాలు మరోపక్క. అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన ప్రత్యేక స్టయిల్స్‌ను ధరించి వేదిక వద్దకు యువరాణుల్లా దిగిన తారలు మతులుపోగొట్టారు. కెమెరా ఫ్లాష్‌ల్లో జిగేల్‌మన్నారు. తారలు వేసుకొచ్చిన ముచ్చటైన డ్రెస్ స్టయిల్స్ కొన్ని ఇక్కడ చూడొచ్చు.

03/01/2016 - 05:13

ఆస్కార్ వేడుకకు వాళ్లిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. హాలీవుడ్ తారగణమంతా వాళ్లిద్దర్నీ మరోసారి కళ్లారా చూసి ఆనందం వ్యక్తం చేసింది. అప్పుడెప్పుడో జేమ్స్ కామెరూన్ -వాళ్లిద్దరి కెమిస్ట్రీని అద్భుతంగా తెరకెక్కిస్తే... ఆ సందర్భాన్ని, సన్నివేశాల్ని గుర్తు చేసుకుని ఇప్పుడు హాలీవుడ్ అతి పెద్ద సినిమా పండుగ వాళ్లకు విషెస్ చెప్పింది.

03/01/2016 - 05:10

దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి

రాజ్‌తరుణ్, అర్థన జంటగా రూపొందిన చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు. ఈ చిత్రంతో దర్శకుడిగా
పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ప్రతి సినిమానూ కొత్తగా చెప్పాలన్నదే తాపత్రయం అంటున్న గవిరెడ్డితో చిన్న చిట్ చాట్.

03/01/2016 - 05:07

తెలుగు సినిమాల్లో కరడుగట్టిన విలన్‌గా నటిస్తూ -ఆంధ్రుల ఏకైక విలన్‌గా పేరుగాంచిన నటుడు రాజనాల. అసలు పేరు రాజనాల కల్లయ్య. నెల్లూరులో రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కల్లయ్యను రోహిణీ ఫిలింస్ బ్యానర్‌పై తాను నిర్మిస్తున్న ప్రతిజ్ఞ (1953) ద్వారా ప్రధాన విలన్‌గా పరిచయం చేస్తూ కేవలం ఇంటి పేరును మాత్రమే స్థిరపరచారు నిర్మాత, దర్శకుడు హెచ్‌యం రెడ్డి.

03/01/2016 - 05:05

అనసూయ/ అందమైన సూత్రం- కొందరంతే! హీరోయిన్ ఫ్రెండ్ పాత్రవేసినా -డామినేటింగానే ఉంటారు. క్లాసిక్ పాత్రను ఎంచుకున్నా సెక్సీగానే కనిపిస్తారు. అనసూయ కూడా అంతే. అందమే కాదు, ఆమె స్టేట్‌మెంట్లూ ఒకింత సెక్సీగానే ఉంటాయి. యాంకర్ జోష్‌కు ఫుల్ డెఫినిషన్ ఇచ్చేసిన అ.సూ- ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పైనా డోసు పెంచుతోంది.. స్టేట్‌మెంట్లలో కూడా.

02/29/2016 - 19:51

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవియం నిర్మించిన
మల్టీస్టారర్ పౌరాణిక చిత్రం -్భకైలాస్. విశ్వవిఖ్యాత
నట సార్వభౌమ ఎన్టీ రామారావు తొలిసారి ప్రతి నాయకుని పాత్రలో రావణబ్రహ్మగా నటించిన చిత్రం 1958
మార్చి 20న విడుదలైంది.

02/29/2016 - 19:44

ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేకుండా ఇప్పటికే బాగా పాపులరైన వెబ్ సిరీస్ ఇది. కొత్త ఏడాదిలో సంక్రాంతికి ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ అంటే యూత్ పడి చేస్తున్నారు కూడా. అందుక్కారణం -నాగబాబు కూతురు నీహారికే. యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నీహారిక -ఈ వెబ్ సిరీస్‌కు స్పెషల్ అట్రాక్షన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

02/29/2016 - 19:17

ఈమధ్యకాలంలో సినిమా తారలు నటులుగా ఓవైపు మెప్పిస్తూనే మరోవైపు గొంతు సవరించుకుంటూ గాయకులుగా కూడా ఆకర్షిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్‌కళ్యాణ్. ప్రతి సినిమాలో ఏదో పాటతో ఆకట్టుకునే ఆయనను చాలామంది హీరోలు ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, నారా రోహిత్ లాంటి వారు పాటలు పాడి ఆకట్టుకున్నారు. హీరోయిన్లు కూడా సింగర్స్‌గా తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు.

02/29/2016 - 19:14

ఈవారం ఎక్కడెక్కడి సినిమాలకు ఏదో కొన్ని థియేటర్లు

02/23/2016 - 05:09

‘ఐస్‌క్రీమ్’ సినిమాలో కథానాయికగా తెలుగమ్మాయి తేజస్వీ గుర్తుంది కదా? ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మాయికి రామ్‌గోపాల్‌వర్మ ఏకంగా హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. ‘ఐస్‌క్రీమ్’ చిత్రంతో వర్మకు ఏదో ఒక గుర్తింపు వచ్చినా తేజస్వికి మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘జతకలిసే..’ లాంటి రెండు మూడు చిత్రాల్లో కథానాయికగా నటించింది.

Pages