S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/29/2016 - 00:06

ఈ ఫొటో చూడండి.. నటరత్న ఎన్టీఆర్ అంటే అప్పట్లో నిజంగా సూపర్‌స్టార్. ఆయన వస్తే కుర్చీలు వేసి అడుగులకు మడుగులొత్తేవాళ్ళు సెట్‌నిండా వుంటారు. ఒక్క సెట్టేం ఖర్మం.. ఎక్కడికిపోయినా అక్కడ కళాకారుడికి లభించే గౌరవమే అలాంటిది. అలాగని ఎక్కడికివెళ్లినా తామేదో రాజుల్లాగా, అభిమానులను పాలించే దేవుళ్లలాగా ఏరోజునా ప్రవర్తించిన దాఖలాలు కనిపించవు. అహంకారానికి తావివ్వని మామూలు నటీనటుల్లాగే ఉండేవారు.

03/29/2016 - 00:00

బాహుబలి..
భలే గొప్ప సినిమా!
ఈ మాటని మొన్న జనాంతికంగా మనం అనుకున్నాం.. ఆ తరువాత ప్రపంచం గుర్తించినపుడు మనమంతా ముచ్చటపడ్డాం...

03/28/2016 - 23:56

-రసూల్ ఎల్లోర్

ఒకరికి ఒకరుతో.. తొలి చిత్రంతోనే
అభిరుచి వున్న దర్శకుడిగా గుర్తింపు పొందిన రసూల్ ఎల్లోర్ తొలుత కెమెరామెన్. తరువాతే దర్శకుడయ్యాడు. అయితే మంచి కథలకు, తెలుగుదనంవున్న కథనాలకు ఆదరణ
తక్కువగా ఉంటోందన్న ఆవేదన
వ్యక్తం చేస్తున్న రసూల్‌తో ఈ వారం
చిట్‌చాట్...

మీ నేపథ్యం?
-రాజమండ్రినుండి వచ్చాను. అక్కడే చదువుకున్నా.

03/28/2016 - 23:53

నటభూషణ శోభన్‌బాబు ద్విపాత్రాభినయంతో అత్యద్భుతంగా నటించి మెప్పించిన శత దినోత్సవ చిత్రం -తాసిల్దారుగారి అమ్మాయి. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ సినిమా అన్న భావనే కలుగుతుంది. రచయిత్రి కావిలిపాటి విజయలక్ష్మి నవలను యథాతథంగా మార్పులు చేర్పులు లేకుండా తీసిన చిత్రమిది.

03/29/2016 - 00:03

పాటను ఎత్తుకోవడమే ఎంతగొప్ప వాక్యంతో ఎత్తుకున్నారో అనిపిస్తుంది. పాట ప్రారంభంలోని రాగాలాపనలో అమృతగాయని ఎస్ జానకి గొంతు విన్నపుడు -దివినుండి భువికి దిగిన గంధర్వ గాయనే అనిపించక మానదు. జమున, అక్కినేని- ఎంత సహజంగా నటించారో వర్ణించి చెప్పటం కష్టం. ఆ పాట అలాఅలా సాగి మనల్ని ఎక్కడికో దూర తీరాలకు తీసుకుని పోతుంది. అలౌకికానందాన్ని కలిగిస్తుంది.

03/28/2016 - 22:34

కథ, మాటలు, కొన్ని పద్యాలు:
వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం:
సి నాగేశ్వరరావు
కళ: వాలి
కూర్పు: బి గోపాలరావు
స్టంట్స్: సాంబశివరావు
నృత్యం: వెంపటి సత్యం
సంగీతం: ఘంటసాల
దర్శకత్వం: సి పుల్లయ్య

03/28/2016 - 21:54

అంగ వైకల్యంతో నాగార్జున వీల్‌చైర్‌కి పరిమితమయ్యే దృశ్యాలు ‘ఊపిరి’ చిత్రంలో వున్నాయి. చిత్రం షూటింగ్ సమయంలో -అది భరించలేక ఆ చిత్రం చేయొద్దని అఖిల్ తండ్రికి చెప్పాడట. ఎంతైనా సీనియర్, నటన అంతే అర్థం తెలిసిన వాడు కనుక నాగార్జన ఆ సినిమాని ధైర్యంగా చేశాడు. సినిమాకు తగినంత కష్టపడ్డాడు. ఈ రోజు దాని ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

03/22/2016 - 00:01

వెనె్నలకు రచనలు పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

03/21/2016 - 23:57

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా భామ ఇలియానాకు బాలీవుడ్‌లో సెటిలవ్వాలనే ఆలోచన కలిగి ఇక్కడ జోరుగా అవకాశాలు ఉన్నా కూడా కాదని బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ అడపా దడపా అవకాశాలు అందుకున్నా కెరీర్ పరంగా మాత్రం సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో తన అందాల్ని ఎరవేస్తూ హాట్ హాట్‌గా ఫొటోషూట్లతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది.

03/22/2016 - 00:06

అంజలీదేవి, నాగేశ్వరరావు తెలుగు సినిమాల్లో ఒక సక్సెస్‌ఫుల్ జంట. 1948నుంచి ఈ జంట కలసి చిత్రాల్లో నటిస్తున్నా -స్వప్నసుందరి (1951) విజయంతో హిట్ పెయిర్‌గా పేరొచ్చింది. అంజలీదేవి భర్త ఆదినారాయణరావు, మేకప్‌మాన్ గోపాలరావు కలసి అశ్వనీ పిక్చర్స్‌ని స్థాపించి మాయలమారి (1951) చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలో నాగేశ్వరరావు కథానాయకుడే కాకుండా అశ్వనీ పిక్చర్స్‌లో భాగస్వామి కూడా.

Pages