S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/11/2016 - 21:54

చింతామణి నాటకాన్ని చలన చిత్రానికి తగినట్టుగా రావూరి సత్యనారాయణ రచించారు.

కళ: శ్రీ్ధర్
నృత్యం: చోప్రా, వేదాంతం జగన్నాథశర్మ
సంగీతం: టివి రాజు, అద్దేపల్లి రామారావు
సంగీత పర్యవేక్షణ: భానుమతి
కూర్పు, నిర్మాణం, దర్శకత్వం:
పి రామకృష్ణ.

04/11/2016 - 21:16

అందాల తార తమన్నా తెలుగులో టాప్ పొజిషన్‌లోనే వుంది. కానీ ఆమె బాలీవుడ్ డ్రీమ్ మాత్రం తీరడంలేదు. ‘బాహుబలి’ పుణ్యమా అని నార్త్‌లో కూడా మంచి గుర్తింపు పొందిన తమన్నాకు ఆ తరువాత బాలీవుడ్ ఆఫర్లు వస్తాయని అనేకమంది అనుకున్నా అవి జరగలేదు. చివరికి తమన్నా ఇక బాలీవుడ్ వైపు కనె్నత్తి చూడదు అనుకున్న సమయంలోనే రణ్‌వీర్‌సింగ్‌తో ఓ చిత్రంలో అవకాశాన్ని కొట్టేసి తడాఖా చూపింది.

04/11/2016 - 21:03

తెలుగు సినిమా హాస్యానికి పింగళి నాగేంద్రరావు ఒక పార్శ్వం అయితే, నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం అని చాటిన జంధ్యాల మరో పార్శ్వం. ఎన్నో హాస్య పాత్రలు పుట్టించి, ఎందరో హాస్య నటీనటులకు జన్మనిచ్చిన హాస్యబ్రహ్మ జంధ్యాల. అసలు పేరు వేంకట దుర్గా శివ సుబ్రమణ్యశాస్ర్తీ.

04/11/2016 - 21:01

రష్మీ గౌతమ్
జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన హాట్ యాంకర్ రష్మీ

04/11/2016 - 20:59

తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణ్ధ్యాయాన్ని సృష్టించిన ఘనకీర్తి సొంతం చేసుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన తనయుడు అక్కినేని వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన నాగార్జున, ఈ ఏడాదితో (గత ఫిబ్రవరి) హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయనను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తొలి చిత్రం విక్రమ్, 1986 ఫిబ్రవరి 18న విడుదలైంది. ముప్ఫై ఏళ్ల నట జీవితం చెప్పుకోతగ్గ విషయమేమీ కాదు.

04/11/2016 - 20:57

-దర్శకురాలు నందినీరెడ్డి

అలామొదలైందితో ప్రేక్షకులతోపాటు పరిశ్రమను తనవైపు తిప్పుకుంది నందినీరెడ్డి. మలి చిత్రం ఫ్లాపునిచ్చినా, తాజాగా కళ్యాణవైభోగమే చిత్రంతో దర్శకత్వ ప్రాభవాన్ని సంపాదించుకున్న
నందినీతో చిట్‌చాట్...
మీ గురించి?
-పుట్టింది హైదరాబాద్‌లో అయినా ఫ్యామిలీ వరంగల్‌లో సెటిలయ్యింది. చిన్నప్పటినుంచి సినిమాలంటే ఆసక్తి. దాంతో పీజీ తర్వాత ఇండస్ట్రీకి వచ్చేశా.

04/11/2016 - 21:05

అపరాధ పరిశోధక నవలలు విజయవంతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతుంటే ఆ ఒరవడిగా తెలుగు చిత్ర సీమ కూడా కొత్త అడుగువేసింది. అప్పటిదాకా పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలను నిర్మిస్తూ వచ్చిన దర్శక, నిర్మాతలు ‘గూఢచారి 116’ అనే కొత్తతరహా చిత్రాన్ని రూపొందించారు. ఏదైనా సరికొత్తగా చేయాలని దర్శకుడు మల్లికార్జునరావుకు వచ్చిన ఆలోచనకు రూపమే ఈ చిత్రం.

04/11/2016 - 20:51

గులేబకావళి సినిమా కోసం సినారె రాసిన తొలి గీతంగా గుర్తించబడిన ‘నన్ను దోచుకుందువటే..’ గీతం నాటినుండి నేటి వరకు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూనే వుంది. సినారె కలం సామాన్య ప్రేక్షకుడిని సాహిత్యాభిలాషులైన వారికి కూడా నచ్చేలా పదాలను పొందుపరిచింది. నీ చరణమ్ముల నీడలోన, కర్పూర కళికలాగ, పూలదండలాగ నా జీవితం అర్పిస్తానని భార్య అంటే, కలకాలం నిలిచిపోయే సంకెలలు వేసినావు అని భర్త ప్రశంసిస్తాడు.

04/05/2016 - 00:20

- పవన్ సాదినేని

ప్రేమ, ఇష్క్, కాదల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై మొదటి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకుని, తన రెండో
ప్రయత్నంగా సావిత్రి చిత్రాన్ని
తెరకెక్కించారు. తనకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలంటేనే ఇష్టమంటున్న దర్శకుడు పవన్ సాదినేనితో చిట్ చాట్..

04/05/2016 - 00:17

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో 1993లో వచ్చిన గాయం ఇప్పటికీ పచ్చిగానే వుండి, ప్రేక్షకులకు నచ్చుతూనే ఉంటుంది. జగపతిబాబుకు స్వరపరంగా ఆంధ్ర అమితాబ్ అన్న పేరును సార్థకం చేసింది. సినిమాలో కొంత భాగం జగపతిబాబు మేకప్‌తోనే వున్నా, దుర్గ అవతారం ఎత్తిన తర్వాత తల నూనెను ముఖానికి రాసుకున్నట్టుగా రఫ్ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా రాణించాడు. ఆ స్థాయి పాత్ర నేటికీ అతనికి రాలేదంటే అతిశయోక్తికాదు.

Pages