S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/19/2016 - 00:15

ప్రతివాద భయంకర శ్రీనివాస్. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. చేతి నిండా డైరీలతో ఒక య్పజశ జజఇ్ఘక (నఢిచే గ్రంథాలయం)లా కనిపించే వ్యక్తి. ఇంకా గుర్తుకురాలేదా? ఆయనేనండీ ప్రముఖ నేపథ్య గాయకుడు పిబి శ్రీనివాస్.

04/19/2016 - 00:12

లవ్‌గేమ్స్, కాబరేట్,
వన్ నైట్ స్టాండ్, గర్ల్‌ఫ్రెండ్, బి.పి., రాత్‌కీ రాణి, డర్టీ మ్యారేజ్, ఇన్సాఫ్ భావనాకా, ఎక్స్‌వైజెడ్, నో పార్కింగ్, పార్ట్‌టైమ్ రొమాన్స్, మస్తీ జాదే, లైలా లీలీ... -ఇవీ బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధమవుతున్నబాంబ్‌లు.
--

04/19/2016 - 00:27

అందాల ప్రదర్శనకు ఏ మాత్రం అడ్డుచెప్పని శృంగారతార నర్గిస్ ఫక్రీ అంటే బాలీవుడ్‌లో యువతకు వేలంవెర్రి! తనను తాను శృంగార రసాధిదేవతగా వర్ణించుకునే ఈ భామ న్యూయార్క్ నుండి సరాసరి బాలీవుడ్‌కు వచ్చేసింది, ఇక్కడి సినీతారలకున్న డిమాండ్ దృష్ట్యా! అమెరికన్ మోడల్‌గా పిలిచే నర్గిస్ తండ్రి పాకిస్తానీ, తల్లి చెక్ దేశస్థురాలు. బాలీవుడ్‌లో రాక్‌స్టార్, మద్రాస్ కేఫ్ చిత్రాలు పెద్ద గుర్తింపు తెచ్చాయి.

04/19/2016 - 00:25

రామ్ రావిపల్లి
వైఫ్, స్వప్న బాలు సెకండ్ బికామ్., డాక్టర్ పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న రామ్ రావిపల్లి మంచి కథలు ఎన్నుకుంటే తప్పక విజయం దొరుకుతుందని చెబుతున్నారు. ఆయనతో ఈవారం చిట్ చాట్..

04/19/2016 - 00:01

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

04/18/2016 - 23:59

మహారాష్టల్రో పాండురంగ విఠలుడికి పదిహేడవ శతాబ్దంలో జన్మించిన మహా భక్తుడు తుకారాం జీవిత చరిత్రను కడురమ్యంగా, జనరంజకంగా తెరకెక్కించిన చిత్రం -్భక్తతుకారాం. 1973లో విడుదలైన చిత్రాన్ని అంజలీ పిక్చర్స్ బ్యానర్‌పై ఆదినారాయణరావు, అంజలీ దంపతులు నిర్మించారు. వామపక్ష భావాలు కలిగిన దర్శకుడు వి మధుసూదనరావు ఆస్తికవాదులు సైతం భక్తిపారవశ్యంలో మునిగిపోయేలా చిత్రాన్ని రూపొందించారు.

04/18/2016 - 23:55

బెంగాల్ సాంస్కృతిక రంగానికి వేటూరి గీతాంజలి -యమహానగరీ కలకత్తా పురీ. చూడాలని వుంది చిత్రంలో కథానాయకుడు చిరంజీవి కోల్‌కతా వస్తాడు. ఆ సన్నివేశానికి అనుగుణంగా వేటూరి కలంనుండి జాలువారిన -యమహానగరీ కలకత్తాపురీ’ అన్న పల్లవితో పరిమళించిన పాట ఇది. ముందుగా మహానగరం కలకత్తాలో కనబడేవి హుగ్లీ నది, హౌరా బ్రిడ్జి.

04/18/2016 - 21:48

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పరుగు ప్రారంభించిన రకుల్‌ప్రీత్‌సింగ్ కెరీర్ ప్రస్తుతం టాప్‌గేర్‌లో సాగుతోంది. ఇప్పటివరకూ తెలుగులో కాజల్, తమన్నా, సమంతలు కోటి రూపాయల హీరోయిన్లుగా వెలుగొందుతుంటే, ఆ జాబితాలోకి వెళ్లి చేరింది రకుల్ ప్రీత్‌సింగ్. ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన ఆమె నటిస్తున్న ‘తుపరివాలన్’ చిత్రం కోసం కోటి రూపాయలు అడగకుండానే ఇచ్చి మరి బుక్ చేసుకున్నారట.

04/18/2016 - 23:29

కథ: పాలగుమ్మి పద్మరాజు
స్క్రీన్‌ప్లే, మాటలు:
బిఎన్ రెడ్డి, పాలగుమ్మి పద్మరాజు
కెమెరా: బిఎన్, కొండారెడ్డి
కళ: టివిఎస్ శర్మ
ఎడిటింగ్: వాసు
నృత్యం: వెంపటి సత్యం
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: పొన్నలూరి బ్రదర్స్
దర్శకత్వం: బిఎన్ రెడ్డి
--

04/18/2016 - 21:31

సినిమా హీరోనిబట్టి కలక్షన్లు వస్తున్నాయా? సినిమాలో దమ్మునిబట్టి కలక్షన్లు వస్తున్నాయా? అన్న అనుమానం ఈవారం అటు స్టార్ హీరోలకు పరిశ్రమలో వున్న వారికి తెలిసొచ్చింది.

Pages