S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిం క్విజ్

01/01/2016 - 04:46

నాగార్జున కథానాయకుడిగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజన్న చిత్రాన్ని సామాజిక ప్రయోజనంతో రూపొందించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు రజాకార్లు చేసిన అకృత్యాలను కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు. నేలతల్లిపై ప్రేమను ఓ పాటలో అద్భుతమైన రీతిలో వ్యక్తం చేశారు. నాగార్జున, స్నేహ, బేబి యాని చిత్రంలో పోటీపడి నటించారు. సినిమాలో సెట్టింగ్స్ కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉంటాయి.

01/01/2016 - 04:44

నల్లపూసలు, ఎన్టీఆర్ నగర్ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు బాబ్జీ. ప్రస్తుతం వేటకొడవళ్ళు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు దర్శకుడు రాసే ప్రేమలేఖే సినిమా అంటున్న బాబ్జితో చిట్ చాట్...

01/01/2016 - 04:42

శరత్కాలం
======

01/01/2016 - 04:37

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

01/01/2016 - 04:35

10. ఫొటోలోని నటి ఎవరు?

01/01/2016 - 04:35

ప్రముఖ దర్శక నిర్మాత హెచ్‌ఎం రెడ్డి నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్. ఆ సంస్థనుండి విడివడిన బిఎన్ రెడ్డి, మూలా నారాయణస్వామి, దాసు మరి కొందరితో కలిసి స్థాపించిన సంస్థ వాహిని. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం, మలి చిత్రం ‘సుమంగళి’ కాగా 1941లో నాగయ్య, కుమారి కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం ‘దేవత’.
==============

12/24/2015 - 23:45

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

12/24/2015 - 23:43

10. ఫొటోలోని నటి ఎవరు?

12/18/2015 - 05:09

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

12/18/2015 - 05:07

10. ఈ నటిని గుర్తించండి?

Pages