S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫిలిం క్విజ్
నిర్వహణ: జి రాజేశ్వరరావు
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
1. పంజా 2. సుసర్ల దక్షిణామూర్తి
3. చెల్లెలు 4. వౌనంగా..
5. తరుణ్
6. దాదా సాహెబ్ ఫాల్కే
7. చార్మి 8. దొంగలముఠా
9. వంకాయ్ ఫ్రై 10. మిస్తీ చక్రవర్తి
సరైన సమాధానాలు రాసిన వారు
1. బాడీగార్డ్ 2. అంజలీదేవి, 3.ఘంటశాల, శారద,
4.మూన్‌మూన్ సేన్ 5.రాధిక,
6. మంచికి మరోపేరు, 7. తరుణ్, 8.్ధవళసత్యం, 9.మంచుపల్లకి
10. రాశిఖన్నా
సరైన సమాధానాలు రాసిన వారు
1.ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2.ఓహోహో కృష్ణుడు.. వయ్యారి కృష్ణుడు/ ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో.. ఈ పాట పల్లవి?
3.హీరో అజ్మల్/హీరోయిన్ నికితా నారాయణ్- చిత్రం?
4.్భద్రకాళి / సిరిసిరిమువ్వ- నాయిక?
5.హీరో శివాజి / దర్శకుడు మహ్మద్ ఇసాక్ - సినిమా పేరు?
6.ఎన్టీఆర్ - జయసుధ / ఏఎన్నార్ - జయప్రధ- ఈ రెండు జంటలు కనిపించిన చిత్రం?
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు.