S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/03/2019 - 00:15

నిర్మాత కొడుకు హీరో అవ్వడం -పాత పద్ధది.
హీరోయే నిర్మాతవ్వడం ఇప్పటి పద్ధతి.
కుర్ర హీరోలంతా -స్క్రీన్ మీదే కాదు బయటా హీరోయిజాన్ని పండిస్తున్నారు. మరుగున పడిన స్టయిల్‌ని మళ్లీ ఇండస్ట్రీకి తెస్తున్నారు.
సూటిగా చెప్పాలంటే- హీరోలు నిర్మాతలవుతున్నారు.
ఆ జాబితాలోకి ఇప్పుడు విజయ్
దేవరకొండ కూడా చేరాడు.

10/27/2019 - 00:06

సినిమా అంటేనే -దేదీప్యమానం. నిరంతర దీపాల వెల్తురులో చిత్రీకరించే అద్భుతం. చిన్నగా చెప్పుకుంటే సినిమా -ఓ దీపావళి. దీపం పరబ్రహ్మం అనుకునేవాళ్లూ అక్కడుంటారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టాలని ఆలోచించేవాళ్లూ ఉంటారు. అలాంటి నిత్యదీపాల మధ్య అసలు దీపావళిని తెరకెక్కించటం ఎప్పుడో మర్చిపోయాం అనిపిస్తుంది.

10/20/2019 - 00:08

సంక్రాంతి సినిమా మీద ఆడియన్స్‌కి ఎప్పుడూ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. రేసులో ఏయే సినిమాలుంటాయన్న విషయంపై అప్‌డేట్ న్యూస్ కోసం ఆడియన్స్ ఆసక్తి చూపటం సహజం. పండుగ స్పెషల్‌గా ఏటా ఒకరిద్దరు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాగూ పోటీ పడతాయి. కొనే్నళ్లుగా పెద్ద చిత్రాలతో చిన్న సినిమాలూ పండుగ పోటీని ఎదుర్కోవడం మొదలెట్టాయి. పెద్ద సినిమా దారి పెద్ద సినిమాదే.

10/13/2019 - 00:04

ఏ కాలంలోనైనా-
కథ ఒకెత్తు. కథను పదికాలాలు మనసులో గుర్తుంచేలాంటి పాట మరొకెత్తు. ఒకప్పుడు -సినిమాకు ఈ రెండే ప్రాణంగా ఉండేవి. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో ఈ రెండూ కరవవుతున్నాయి. అప్పుడప్పుడూ -ఈ రెంటికీ ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న చిత్రాలు.. ఆడియన్స్‌ని సంతృప్తిపరుస్తోన్న విషయాన్ని గమనించొచ్చు.

,
10/06/2019 - 00:10

తెలుగు సినిమా
-అట్టుకీ ముక్కకీ చెడుతోందా?
ఓవ’రాక్షన్
-వ్యాపార వెన్నుముకను విరిచేస్తుందా?
ఏమో..! విదేశీ బయ్యర్ల స్మార్ట్‌నెస్ చూస్తుంటే పరిస్థితి అంతవరకూ వచ్చేలాగే కనిపిస్తోందంటున్నారు బిజినెస్ ఎక్స్‌పర్ట్స్.
ఒకప్పుడు-

09/29/2019 - 00:10

గొప్పగా నవ్వించినోళ్లంతా -కష్టంగా కన్నుమూస్తున్నారు. ఏనాటి శాపమో.. తరాలు మారుతున్నా తెలుగు కమెడియన్స్ అంతిమ ఘడియలు మాత్రం విషాదాన్ని దాటలేకపోతున్నాయి.
‘నవ్వించినంత కాలం నవ్వించాడు. సంతృప్తిగా కనుమరుగయ్యాడు’ అని చెప్పుకోడానికి ఓ ఒక్క కమెడియన్ లైఫ్‌నీ ఎగ్జాంపుల్ చేసుకునే
అవకాశం లేకుండాపోతోంది. ఏళ్లనాటి శనికూడా ఏడేళ్ల తరువాత ఉపశమిస్తాడు. కానీ -మన

09/22/2019 - 00:05

భారీతనానికి
టాలీ’తరం కేరాఫ్ అడ్రెస్సవుతోంది.
పాన్ ఇండియా సినిమాలన్నీ
ప్రాంతీయ భాషా పరిశ్రమ నుంచే ఉద్భవిస్తున్నాయని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు చిత్రసీమ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తోందంటే -కారణం వచ్చిన రెండూ మూడు పెద్ద చిత్రాల గురించి కాదు.. ఈ అనుసరణ ఎంతవరకూ కొనసాగగలదన్న అంశం గురించే.

,
09/15/2019 - 00:09

మూకీలు -మాట్లాడుకున్నంత సులువుగా ప్రాణం పోసుకోలేదు. మూకీ సినిమా జర్నీ మొదలైన తొలినాళ్లలోనే టాకీలూ పురుడు పోసుకోవడంతో -ఎక్కువ కాలం మూకీలు మనగలగలేకపోయాయి. కాకపోతే -అప్పటికే పౌరాణిక, చారిత్రక మూకీ చిత్రాలపై ఎవరి
పిచ్చిమేరకు వాళ్లు ప్రయోగాలు
చేసేశారు. అందుకోసం -ఎంతో

09/08/2019 - 22:10

వర్తమానం నుంచి భవిష్యత్‌ని చూస్తే -అద్భుతాన్ని చూసినట్టుంటుంది.
వర్తమానం నుంచి గతంలోకి చూడాల్సివస్తే -జ్ఞాపకం నెమరేసుకున్నట్టుంటుంది. రెండూ మనిషికి ఆనందానిచ్చేవే. ముఖ్యంగా సినిమా అనేది మరింత ఆనందం. అధికశాతం జనానికి -ఎంటర్‌టైన్‌మెంట్‌కు సినిమా ఓ సింబాలిక్ డెఫినిషన్. అందుకే సినిమా కబుర్లు ఏం చెప్పినా ఆసక్తిగా వినాలనిపిస్తుంది.

09/01/2019 - 00:09

ఈ లైన్‌ని ఓ రిథమ్‌లో చదవగానే -తెలుగు సినిమా నడకను ఠక్కున మలుపుతిప్పిన శివ సినిమా గుర్తొచ్చింది కదూ! పాట.. పదాల అల్లిక.. పంక్తుల్లో భావం.. సముచిత సందర్భం అన్నీ అలా కుదిరి ఎప్పటికీ గుర్తుండే పాటైంది. అందుకే -పనికైనా, పరీక్షకైనా ఒకింత ఊరడింపుగా ‘వాయిదా పద్ధతుంది దేనికైనా’ అంటుంటాం. ఇప్పుడీ ఊరడింపు -సినిమాకు అప్లై అవుతోంది.
***

Pages