S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/12/2020 - 00:02

ఈ దశాబ్ధపు ముగింపు ఏడాది ఆరంభంలోనే-

01/05/2020 - 00:04

మాస్‌కైనా, మధ్యతరగతికైనా పండగంటే సినిమా. పెద్ద సినిమా ఓ పండగ. రొటీన్ యాక్టివిటీస్ నుంచి రిలాక్సేషన్ దొరికేది అప్పుడే కనుక -ప్రత్యేకంగా వినోదాన్ని వెతుక్కోవడం మొదలెడతారు. ఇంట్లోవుంటే టీవీముందు, బయటికొస్తే థియేటర్‌లోను కాలక్షేపానికి కనెక్టవుతాం. మెజారిటీ జనానికి సినిమాయే ప్రధాన వినోద సాధనం కనుక -ఏడాది ఆరంభంనుంచే ఏ సినిమా ఎప్పుడో ఆడియన్స్ ఆసక్తి చూపించటం మొదలెట్టారు.

12/29/2019 - 23:18

చరిత్ర సృష్టించే సినిమాలున్నాయి.
పదికాలాలు వెంటాడే చిత్రాలూ తయారయ్యాయి.
అప్పుడప్పుడు మాత్రమే-
తళుక్కున మెరిసే అలాంటి చిత్రాల్ని చాలాకాలం
గుర్తుపెట్టుకుంటాం. సందర్భానుసారం -వాటిని ఉదహరిస్తూ ఆనందిస్తాం. వీటితో -తరువాతొచ్చే చిత్రాలనూ
పోలుస్తుంటాం. నడుస్తున్న కాలం చరిత్రలోకెళ్లినా -ఆ చిత్రాల తాలూకు గుబాళింపును మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా

12/22/2019 - 05:02

మంచి కథను తెరకెక్కించాడంటూ
ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే

12/15/2019 - 00:07

ఏజ్ బారైపోతున్నా -కుర్ర హీరోలతో
సమానమైన హీరోయిజాన్ని చూపిస్తూ.. గుండెలపై ‘స్టార్’ బ్యాడ్జిని మోస్తున్నది టాలీవుడ్‌లో నలుగురే. రాజకీయంగా సేదతీరి.. రీ ఎంట్రీతో ‘మెగా’ స్టామినాను చూపిస్తోన్న చిరంజీవి. వయసుకు తగిన కథలు చూసుకుంటూ.. యంగ్

12/10/2019 - 23:04

చిత్ర పరిశ్రమలో తెలుగు చచ్చిపోతుందన్న ఆవేదన వ్యక్తం చేశాడు పవన్ కల్యాణ్. ఔననేవాళ్లూ ఉన్నారు. అదేంమాట అని నిలదీసే వాళ్లూ ఉన్నారు. పవన్ వ్యాఖ్యలను ఎవరెలా తీసుకున్నా -పరిశ్రమలో మన తెలుగు పరిస్థితిని మాత్రం సమీక్షించుకోవాల్సిన అవసరమైతే లేదని అనలేం..

12/01/2019 - 00:04

ఒక సినిమా విజయం సాధిస్తే -అందుకు కారణంగా ఎన్నో విషయాలు చెప్పడం కనిపిస్తోంది. సినిమా విఫలమైతే మాత్రం -సమీక్షలు దెబ్బతీశాయన్న సింపుల్ రీజన్ ప్రస్తావనకొస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ కొత్తగా వినిపిస్తోన్న వాదనిది. కొంతకాలం క్రితం సమీక్షలు సినిమాలను దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగానే వినిపించింది. అయినా -సమీక్షకులు తమ పని తాము చేసుకుపోయారు. ఇటీవలి కాలంలో మళ్లీ అదే మాట వినిపిస్తోంది.

11/24/2019 - 00:21

పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించేందుకు సాహసోత్సాహాన్ని చూపిస్తోన్న టాలీవుడ్ -కంటెంట్‌కు తగిన సరంజామా సమకూర్చుకోవడంపై అంతే ఉత్సాహం చూపిస్తోంది. ఒకప్పుడు లొకేషన్ల కోసం విదేశాలకెళ్లాం. తరువాత కళ్లముందు అద్భుతాన్ని చూపించే ‘గ్రాఫిక్స్’ను ఎరువు తెచ్చుకున్నాం. మానవ నేత్రానికి క్లారిటీ విందు వడ్డించే కెమెరాలు మోసుకొచ్చాం. సాహసాలతో థ్రిల్ చేసేందుకు స్కిల్డ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లను ఆశ్రయించాం.

11/17/2019 - 02:27

టాలీవుడ్‌లో చిన్న సినిమాలు చిన్న బోతున్నాయి. ఆడియన్స్‌ని మెప్పించే సినిమాల సంఖ్య తగ్గిపోతుండటంతో -ఇండస్ట్రీ కళ తప్పుతోంది. పెద్ద సినిమాలు ఎన్నొచ్చినా ఇండస్ట్రీకి ఊపే తప్ప -ఊతమైతే కాదన్నది జగమెరిగిన సత్యం. చిన్న సినిమా ఎంత బలంగా నిలబడితే -పరిశ్రమ అంత కళకళలాడుతుంది.

11/10/2019 - 00:16

హాస్యరసం అనేది ఏ సాహిత్య ప్రక్రియలోనైనా, దృశ్య మాధ్యమంలోనయినా అటు పాఠకులను, ఇటు ప్రేక్షకులను అలరించేదే! ఇక నాటక, సినీ రంగాలలో హాస్యరసానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే! చిత్ర రంగ విషయానికి వస్తే, నాటి ‘కస్తూరి శివరావు’నుంచి, నేటి వర్ధమాన హాస్య నటీనటులవరకూ చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలున్నాయి.

Pages