S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

04/28/2018 - 23:10

చిత్ర పరిశ్రమలో సత్తా చాటగలిగితే చాలు డబ్బు, పేరుప్రతిష్ఠలు వాటంతటవే ఊహించని రీతిలో వచ్చిపడతాయి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ హాలీవుడ్‌లోనూ గుర్తింపుతెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్న దీపికాపదుకొనే పేరు ప్రఖ్యాతులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనంటోంది. ‘‘పేరుప్రఖ్యాతులకు అంత ప్రాధాన్యం ఇవ్వను కానీ నేను పనిచేస్తున్న సినిమా రంగంలో డబ్బు, పేరు భాగం. అందుకే ఆ రెండింటినీ నిర్లక్ష్యం చేయలేను.

04/21/2018 - 23:53

నాపేరు సూర్యలో
అను ఇమ్మాన్యుయేల్

04/15/2018 - 03:10

చిత్రం..సమంత

04/07/2018 - 22:17

రాశి ఖన్నా

02/25/2018 - 01:29

మెహరీన్

02/17/2018 - 23:17

రాశీఖన్నా

02/04/2018 - 00:35

అను ఇమ్మాన్యుయేల్

01/29/2018 - 19:59

రెజీనా.. వెండితెరపై అడుగుపెట్టి అప్పుడే పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ పది సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి. అవేవీ ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ స్థాయికి తీసుకెళ్లలేదనే చెప్పాలి. ఇంకా స్టార్‌డమ్‌కి దూరంగానే ఉంది. ఇవ్వాళ టాలీవుడ్‌లో నిన్నగాక మొన్న వచ్చిన బ్యూటీలు అప్పుడే అగ్ర స్థాయికి చేరుకొని స్టార్‌డమ్‌ని కైవసం చేసుకొని క్రేజీ భామలుగా పేరుతెచ్చుకుంటున్నారు.

01/29/2018 - 19:48

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అనుష్క తాజాగా నటించిన ‘్భగమతి’ విడుదలై సంచలనం రేపుతోంది. భారీ ఓపెనింగ్స్‌తో ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్‌ని తెచ్చుకున్న ‘్భగమతి’ సినిమాలో అనుష్క అభినయానికి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అనుష్క మరే సినిమాకు ఓకే చెప్పకపోవడం షాక్ కలిగిస్తుంది.

01/29/2018 - 19:46

ఎన్నో ఆశలు.. మరెన్నో కోరికలు... ఇవీ వెండితెర మీద అడుగుపెట్టే ముందు బ్యూటీ హరిప్రియ మనసులో మెదిలిన కలలు. అడుగుపెట్టాక గ్లామర్ హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మాలనుకుంది. కానీ, కెరీర్ పరంగా ఒక్క సరైన హిట్ పడలేదు. అయినా రవ్వంత ఆశతో మనసులో బలంగా ముందుకు వెళ్లాలనుకుంది. ఎలాగైనా కెరీర్‌లో నిలదొక్కుకోవాలనుకుంది.

Pages