S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

05/23/2016 - 21:14

ఏంటో.. అన్నీ కాజల్‌లే ఇలా జరుగుతున్నాయ. బిగ్ స్టార్‌గానే వెలుగొందుతున్నా.. చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు చేతిలో లేక తెగ ఇబ్బంది పడుతుంటే, అందుకు తగ్గట్టే పరిణామాలూ అన్నీ వ్యతిరేకం అవుతున్నాయట. ఆమధ్య బాలీవుడ్‌లో రణదీప్ హుడాతో అందాల చందమామ కాజల్ చేసిన లిప్‌లాక్ గూర్చి గుసగుసలు వినిపించాయ.

05/16/2016 - 21:09

ఈ వారం తార మనాలి రాథోడ్

05/09/2016 - 23:07

తెల్లవార్లూ వెనె్నల్లో తలారా స్నానం చేసిన నందివర్దనం నచ్చకుండా ఉంటుందా? రంగుల్లేనంత మాత్రాన.. బ్లాకింక్‌తో ఎంఎఫ్ హుస్సేన్ గీసిన హార్స్ పెయింటింగ్ ఆకట్టుకోకుండా ఉంటుందా? ఆకాశం నుంచి రాలిపడుతూ క్షణంపాటు కళ్లలో మెరిసిన ఉల్కాపాతాన్ని మళ్లీ చూడాలని అనిపించదా? నిజానికి -వీటితో మనకు సంబంధం ఉండదు. భౌతికంగానూ మన ప్రమేయం ఉండదు. కానీ -చిన్న ఫీల్. ఎక్కడో ఇష్టం.. ఇష్క్.

05/02/2016 - 21:26

మసక వెనె్నల మగువ రూపం తీసుకున్నట్టుండే -దీక్షాపంత్ చకచకా సినిమాల చేస్తున్నా ఇంకా సరైన బ్రేక్ పడలేదు. పేరు తెచ్చే పెద్ద క్యారెక్టర్ ఒక్కటీ పడకపోవడమే ఇందుక్కారణమంటున్నారు. ఒక లైలా కోసం చిత్రంతో కెరీర్ మొదలెట్టిన దీక్ష -పవన్ కల్యాణ్, వెంకటేష్ కాంబోలో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేసింది. తరువాత నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయినా చిత్రంలోనూ తళుక్కుమంది.

04/25/2016 - 21:37

అందానికే కాదు, అదృష్టానికీ ఐదున్నర అడుగుల రూపం ఎవరూ? అంటే -రకుల్ పేరే చెబుతున్నారు పరిశ్రమలో. పట్టుమని పది సినిమాలు చేయలేదు. మెగా క్యాంపు హీరోలతో తప్ప, మిగతా స్టార్ హీరోలతో పెద్దగా జోడీ కట్టలేదు. ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమాలూ లేవు. కానీ -క్రేజ్ మాత్రం బోలెడంత. రెమ్యూనరేషన్ రేటూ అలాగే పలుకుతోంది.

04/18/2016 - 23:47
04/11/2016 - 22:10

కన్నడంలో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న
హర్షికాపునాచ్చ తెలుగులో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలని గట్టి

04/04/2016 - 21:28

హాట్ ఫొటో షూట్స్‌తో అంతర్జాలంలో సంచలనాలు రేపుతోందట అందగత్తె -జతిలేఖ మలోహ్రతా. టాప్ హీరోయన్‌కు ఉండాల్సిన గ్లామల్ క్వాలిటీస్‌ను పుణికిపుచ్చుకున్న ఈ ముంబయ బ్యూటీ.. ఇప్పటికే అంతర్జాతీయ, అంతర్జాల బ్యూటీ పేజెంట్‌లలో సంచలనాలే సొంతం చేసుకుంది. గత నాలుగేళ్లలో అందాల పోటీల్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సోగకళ్ల చిన్నది -సిల్వర్ స్క్రీన్‌కు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్లు లేకపోలేదు.

03/28/2016 - 22:23

భలే మంచిరోజు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వామిక గబ్బి నటనకు మాత్రం కొత్తకాదు. ఎనిమిదేళ్ల వయసులోనే పంజాబి భాషలో టెలీ సీరియల్స్‌లో నటించి అవార్డులు స్వంతం చేసుకుంది. కథక్ నృత్యంలో ఆరితేరిన ఈ చండీఘర్ చిన్నది కన్నడ, హిందీ భాషలు ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసి మంచి అవకాశాలు కొట్టేస్తోంది. ముఖ్యంగా ఆమె హిందీలో నటించిన జెబ్ ఉయ్ మెట్ చిత్రం వామికలో వున్న నటిని పరిచయం చేసింది.

03/22/2016 - 00:14

Pages