S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

06/27/2016 - 22:32

మూడేళ్ల క్రితం కెరీర్ మొదలెట్టినా -30 సినిమాల అనుభవం సంపాదించేసిందట సురభి. క్యాచీ పేరుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్, ఏడాదికేడాదికి ప్రాజెక్టుల సంఖ్య పెంచుకుంటూ పోతోంది. 2013లో ఐవన్ వీరమత్రి చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన సురభి, అటునుంచి తెలుగుపైనా దృష్టిపెట్టింది. తెలుగులో బీరువా చిత్రంతో అరంగేట్రం చేసినా -మొన్నామధ్య వచ్చిన ఎక్స్‌ప్రెస్‌రాజాతో మంచి మార్కులు సంపాదించుకుంది.

06/20/2016 - 21:39

ఒక సినిమాతో
కిందపడటం, మరో సినిమాతో
పైకిలేవడం -పరిశ్రమలో సర్వసాధారణం.
టాలీవుడ్‌లో అంతెత్తుకు
ఎదిగిన ఇలియానా, బాలీవుడ్ స్క్రీన్ మీద

06/13/2016 - 22:25

ప్రామిస్ చేసిన బాయ్‌ఫ్రెండ్ పార్క్‌కి టైమ్‌కి రాకుండా హ్యండిస్తే.. ఏ బ్యూటీ అయనా ఏం చేస్తుంది? ఇలానే ఒత్తయన ఉంగరాల జుట్టులోకి సన్నని వేళ్లు పోనిచ్చి, నడుంమీద స్టయల్‌గా చేయ వేసుకుని.. వీడెందుకు రాలేదబ్బా? అని ఆలోచిస్తుంది. వీలైతే నాలుగు చివాట్లు.. కుదిరితే మొట్టికాయ మెత్తగా నెత్తిన వేసుకుని -తరువాత తనలో తనే ఇలా నవ్వేసుకుంటుంది.

06/06/2016 - 22:13

పోస్టర్
అవంతికా మిశ్రా

05/30/2016 - 23:03

ఏంటది? అన్న డౌటొస్తోంది కదూ! ఏం ఉందో.. ఏం లేదో తెలియాలంటే కొద్దిరోజులు
ఆగాలంటోంది అందాల అంకిత. బెంగళూరు నుంచి ఎగిరొచ్చిన

05/30/2016 - 23:01

అందాల నటి ప్రియమణి ఓ ఇంటిది కాబోతోంది. తనకు మూడేళ్లనుంచి పరిచయమున్న, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం చేస్తున్న ముస్త్ఫరాజ్‌తో పెళ్లికి సిద్ధమైంది
ప్రియమణి. ఈనెల 27న బెంగుళూరులో దగ్గరి బంధువుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందంటూ

05/23/2016 - 21:14

ఏంటో.. అన్నీ కాజల్‌లే ఇలా జరుగుతున్నాయ. బిగ్ స్టార్‌గానే వెలుగొందుతున్నా.. చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు చేతిలో లేక తెగ ఇబ్బంది పడుతుంటే, అందుకు తగ్గట్టే పరిణామాలూ అన్నీ వ్యతిరేకం అవుతున్నాయట. ఆమధ్య బాలీవుడ్‌లో రణదీప్ హుడాతో అందాల చందమామ కాజల్ చేసిన లిప్‌లాక్ గూర్చి గుసగుసలు వినిపించాయ.

05/16/2016 - 21:09

ఈ వారం తార మనాలి రాథోడ్

05/09/2016 - 23:07

తెల్లవార్లూ వెనె్నల్లో తలారా స్నానం చేసిన నందివర్దనం నచ్చకుండా ఉంటుందా? రంగుల్లేనంత మాత్రాన.. బ్లాకింక్‌తో ఎంఎఫ్ హుస్సేన్ గీసిన హార్స్ పెయింటింగ్ ఆకట్టుకోకుండా ఉంటుందా? ఆకాశం నుంచి రాలిపడుతూ క్షణంపాటు కళ్లలో మెరిసిన ఉల్కాపాతాన్ని మళ్లీ చూడాలని అనిపించదా? నిజానికి -వీటితో మనకు సంబంధం ఉండదు. భౌతికంగానూ మన ప్రమేయం ఉండదు. కానీ -చిన్న ఫీల్. ఎక్కడో ఇష్టం.. ఇష్క్.

05/02/2016 - 21:26

మసక వెనె్నల మగువ రూపం తీసుకున్నట్టుండే -దీక్షాపంత్ చకచకా సినిమాల చేస్తున్నా ఇంకా సరైన బ్రేక్ పడలేదు. పేరు తెచ్చే పెద్ద క్యారెక్టర్ ఒక్కటీ పడకపోవడమే ఇందుక్కారణమంటున్నారు. ఒక లైలా కోసం చిత్రంతో కెరీర్ మొదలెట్టిన దీక్ష -పవన్ కల్యాణ్, వెంకటేష్ కాంబోలో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేసింది. తరువాత నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయినా చిత్రంలోనూ తళుక్కుమంది.

Pages