S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

11/28/2016 - 21:22

పోస్టర్ మన్నారా చోప్రా

11/15/2016 - 04:18

కథ, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం
పాటలు: మల్లాది రామకృష్ణశాస్ర్తీ
సంగీతం: యంయస్ ప్రకాష్
(మెంట్రరెడ్డి సూర్యప్రకాష్)
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
కెమెరా: సి నాగేశ్వరరావు
కళ: గోడ్‌గావ్‌ర్
ఎడిటింగ్: పివి నారాయణ
నిర్మాత: ఆకెళ్ళ శాస్ర్తీ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వేదాంతం రాఘవయ్య

11/15/2016 - 04:15

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తన్న ‘వంగవీటి’ చిత్రంలోని రత్నకుమారి పాత్ర పోషిస్తున్న నైనా గంగూలీ ఇటీవల చేసిన హాట్ ఫొటో షూట్ ఆమెకు గొప్ప క్రేజ్ తెచ్చింది. కెరీర్‌ను చక్కదిద్దుకోడానికి ఇటీవలి కాలంలో హీరోయిన్లు -తమ గట్స్ ఏమిటో పొటో షూట్స్‌తో చూపుతున్నారు.

11/15/2016 - 04:07

తమిళ సినిమాకు కలిసొచ్చేది.. తెలుగు సినిమాకు అచ్చిరాని ఒకే ఒక పదం -సీక్వెల్. సీక్వెల్ చేస్తే గ్యారెంటీ హిట్ అని అక్కడనుకుంటే -సీక్వెల్ చేస్తే హండ్రెట్ పర్సంట్ ఫ్లాప్ అన్న నమ్మకం ఇక్కడ బలపడిపోయింది. టాలీవుడ్‌లో సీక్వెల్స్ కాని సీక్వెల్స్ కూడా నిలబడిన దాఖలాలు లేవు. అంటే -మొదటి సినిమా పేరు, కథను పోలివుండే కథాంశంతో తీసినా గట్టెక్కిన దాఖలాలు కనిపించవు.

11/15/2016 - 03:57

మనాలీ రాథోడ్

11/07/2016 - 21:19

హెబా పటేల్

10/31/2016 - 20:39

మన్నారా చోప్రా

10/24/2016 - 22:27

దీప్తి కాప్సె

10/17/2016 - 20:47

బాలీవుడ్‌లో నిర్మాతలు చెప్పే కామన్ డైలాగ్ ఇది. ఇప్పుడు శృతి కూడా అదే చెబుతోంది. ఎందుకంటే -బాలీవుడ్‌లో నిర్మాణ సంస్థను ప్రారంభించబోతోందట. నటనలో టాప్ హీరోయిన్ అనిపించుకున్న శృతి -నిర్మాణంలోనూ టాప్ అనిపించుకోవాలని ఆశ పడుతోంది. ఎంతైనా కమల్ తనయ కనుక -సృజనాత్మకంగా ఆలోచించడం శృతికి అలవాటే.

Pages