S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం తార

10/30/2017 - 19:53

‘బాహుబలి’ సినిమా తరువాత అనుష్క క్రేజ్ తగ్గినట్టుంది. ఈ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించిన అనుష్క ఆమధ్య రెండు చిత్రాలను మాత్రమే చేసింది. ప్రస్తుతం ‘్భగమతి’ చిత్రంలో నటిస్తున్న అనుష్కకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడంలేదు. దాంతో ఆమె ఫోకస్ మలయాళంపై పడింది. తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుండడంతో మలయాళంలో ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

10/23/2017 - 20:13

మహానటి సావిత్రి జీవిత గాథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసి స్వర్ణ యుగ ప్రేక్షకులు ఆనందపడుతున్నారు. ఆమె అభిమానులు అంటే అప్పటి ప్రేక్షకులందరూ ఆ చిత్రం ‘మహానటి’ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. ఆమె సాదా సీదా నటి కాదు. నటనకే భాష్యం చెప్పగల నటి. నవరసాలను అలవోకగా ప్రదర్శించగల గొప్పనటి. భారతదేశ చలన చిత్రరంగం గర్వించదగ్గ నట శిఖరం. నటనలో పండిపోయి తన అపూర్వ నటన తో మహానటి అనిపించుకున్నది.

10/16/2017 - 20:46

పెళ్లయిన కథానాయికలు ఆన్ స్క్రీన్‌పై కనిపించే విషయంలో కాస్త పద్ధతిగా ఉంటారనే అనుకుంటారు. అయితే ‘యే దిల్ హే ముష్కిల్’ చిత్రంలో బాలీవుడ్ కుర్ర హీరో రణ్‌బీర్‌తో మరీ రెచ్చిపోయి రొమాన్స్ చేసి ఐశ్వర్యారాయ్, తమకు ఇలాంటి బౌండరీలు ఏవీ లేవని నిరూపించింది. ఈ బ్యూటీని చూసి స్ఫూర్తి పొందిందో..

10/02/2017 - 22:23

అనుష్క

09/12/2017 - 00:28

మేఘన

09/04/2017 - 22:32

రేష్మ
ఫొటో: రవికుమార్ చౌదరి

08/22/2017 - 00:20

చిత్రం.. ప్రియా సింగ్

ఫొటో: రవికుమార్ చౌదరి

07/24/2017 - 23:44

రచనా స్మిత్

07/18/2017 - 00:04

చిత్రం.. సిమ్రాన్ చౌదరి

07/10/2017 - 23:19

చిత్రం.. కేథరిన్ ధ్రెసా

Pages