S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

06/04/2016 - 22:57

ఇతను అమెరికన్ భౌతిక శాస్తవ్రేత్త. ఎంత కఠినమైన వస్తువైనా ముక్కలు చేయగల యంత్రాలను కనుగొని కొత్త ప్రపంచానికి దారులు తెరిచాడు. వందేళ్ల క్రితం కొన్ని వేల రెట్లు వత్తిడి గల యంత్రాలను ఎవరూ ఊహించలేదు. 1940కల్లా బ్రిగ్నమ్ 100 రెట్ల వత్తిడిగల యంత్రాలను రూపొందించాడు. దీనితో భూమి లోపలి పదార్థాల ప్రవర్తనపై శాస్తవ్రేత్తలు అధ్యయనం చేయడానికి మార్గం ఏర్పడింది. కృత్రిమ వజ్రాల తయారీకి మార్గాలు తెరుచుకున్నాయి.

06/04/2016 - 21:35

నగరాల్లో స్వంత ఇల్లు అనేది ఓ కలగా మిగిలిపోయింది. నగరం మధ్య స్వంత ఇల్లు దుర్లభం. స్వంతంగా వున్న ఇళ్లు అన్నీ అపార్ట్‌మెంట్లుగా మారిపోతున్నాయి. నగరానికి ఆమడ దూరంలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి.

05/29/2016 - 21:28

జర్మన్‌లోని పశు వైద్యురాలు అయిన డా.ఇల్సె కొహ్లెర్ ఏడాదిలో సగం రోజులు భారతదేశంలోని థార్ ఎడారిలోనే గడిపేస్తుంది. రాజస్థానీ సంపద అయిన ఒంటెలను, వాటినే నమ్ముకుని జీవించే తెగల ప్రజలను రక్షించడమే ఈ జర్మన్ డాక్టర్ ధ్యేయం.

05/29/2016 - 21:25

ట్రాన్సిస్టర్ అన్నది ఒక రకమైన సెమీ కండక్టర్. ఇది లేకుండా కంప్యూటర్‌తో సహా ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలేవీ పని చేయవు. వేర్వేరు రకాల భిన్నమైన ట్రాన్సిస్టర్లు ఉన్నప్పటికీ అన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియల్‌కు సంబంధించిన ఒక ఘనపు ముక్క మరియు ఒక బాహ్య వలయానికి కనెక్ట్ అయి ఉన్న కనీసం మూడు టెర్మినల్‌లతో కూడి ఉంటాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అత్యధిక నిరోధకత గల ఒక పదార్థం గుండా విద్యుత్‌ను ప్రవహింపజేస్తుంది.

05/29/2016 - 21:23

ఆద్యంత్ పుట్టిన రోజు జరుపుకున్న మర్నాడు వాడిని తల్లి అడిగింది.
‘నిన్న నువ్వు ఆరు తప్పులు చేసావు. నిన్న నీ పుట్టినరోజు కదా? చెప్తే బాధపడతావని వాటిని నిన్న నీకు చెప్పలేదు. అవేమిటో తెలుసా?’
‘తెలీవు. ఏమిటవి?’ ఆద్యంత్ అడిగాడు.
‘నేను నీకు జాబితాని, డబ్బుని ఇచ్చి దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకు రమ్మంటే ఏమన్నావో గుర్తుందా?’

05/29/2016 - 21:12

రామారావు (రాజోలు)
ప్రశ్న: మా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత స్లాబ్ లెవల్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇలా జరిగి ఐదు నెలలైంది. ఎంత ప్రయత్నించినా ఒక అడుగు కూడా ముందుకు జరగడం లేదు.

05/29/2016 - 20:48

పెళ్లైన బ్యాచిలర్ మోదీ

05/29/2016 - 05:00

ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన మొదటి ఐదు వారాలలో కలెక్షన్ ఈ క్రింది విధంగా ఉంది.
మొదటి రెండు వారాలు 100%
మూడవ వారం 93%
నాలుగో వారం 72%
ఐదో వారం 35%

05/29/2016 - 04:55

అంతరిక్షం నుంచి వచ్చే ‘రేడియో సిగ్నల్స్’ను న్యూజెర్సీలోని ఒక భౌతిక శాస్తవ్రేత్త ఎలా కనుగొన్నారో 1933లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరించింది. మామూలు వైర్లను ఉపయోగించి కార్ల్ జాన్‌స్కి రేడియో ఫ్రీక్వెన్సీని కనిపెట్టారు. దీనికి కారణమైన అతి పెద్ద కృష్ణ బిలం (బ్లాక్ హోల్) గెలాక్సీ మధ్యలో ఉన్నట్లు ఇప్పుడు కనిపెట్టారు. జాన్‌స్కి పరిశోధన రేడియో ఆస్ట్రానమీ ఆవిర్భావానికి దారితీసింది.

05/29/2016 - 00:13

మనం ఎలా ఉండాలో గతంలో చెప్పేవాళ్లు కాదు. ఇన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా లేవు. అయినా చాలామందిలో మంచి వ్యక్తిత్వం వుండేది. మంచితనం ఎక్కువగా కన్పించేది. ఇతరులకి సహాయం చెయ్యాలన్న కాంక్ష కూడా ఎక్కువగా కన్పించేది. ఇప్పుడు అలాంటి భావన లేదని కాదు. ఇప్పుడూ ఇలాంటి భావన వున్న వ్యక్తులు చాలామంది కన్పిస్తున్నారు. అయితే ఇలాంటి భావనలు రావడానికి వాళ్లు చాలా పుస్తకాలు చదవాల్సి వస్తుంది.

Pages